PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajendarba653684-8ddc-4532-9c83-3e6257379d24-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajendarba653684-8ddc-4532-9c83-3e6257379d24-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈటెల టాపికే హాట్ టాపిక్ గా మారింది. ఈటెల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు..కొత్త పార్టీ పెడతారా.? ఇతర పార్టీల్లో చేరతారా.? ఒకవేళ పార్టీ పెడితే ఆయనతో కలిసి నడిచేదెవరు.? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈటెల తో కలిసి నడవడానికి చాలా మంది నేతలే ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే టిఆర్ఎస్ లో కలిసి పనిచేసి భయటకు వచ్చిన మాజీ ఎంపీ కొండా విష్వేశ్వర్ రెడ్డి ఈటెల నివాసంలో ఆయనకు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన సపోర్ట్ ఉంటుందనిetela rajender;telangana rashtra samithi trs;telangana;congress;mp;media;mla;miryala ravinder reddy;reddy;partyటీఆర్ఎస్ కు షాక్..ఈటెల‌తో మ‌రో కీల‌క నేత ..!టీఆర్ఎస్ కు షాక్..ఈటెల‌తో మ‌రో కీల‌క నేత ..!etela rajender;telangana rashtra samithi trs;telangana;congress;mp;media;mla;miryala ravinder reddy;reddy;partySat, 08 May 2021 08:42:00 GMTతెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈటెల టాపికే హాట్ టాపిక్ గా మారింది. ఈటెల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు..కొత్త పార్టీ పెడతారా.? ఇతర పార్టీల్లో చేరతారా.? ఒకవేళ పార్టీ పెడితే ఆయనతో కలిసి నడిచేదెవరు.? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈటెల తో కలిసి నడవడానికి చాలా మంది నేతలే ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా టీఆర్ఆఎస్ ఆసంత్రుప్త నేత‌లే ఈట‌ల‌ను క‌లిసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ లో కలిసి పనిచేసి భయటకు వచ్చిన మాజీ ఎంపీ కొండా విష్వేశ్వర్ రెడ్డి ఈటెల నివాసంలో ఆయనకు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ లో ప‌నిచేసిన‌వారికి అన్యాయం జ‌రుగుతుంద‌ని విశ్వేష్వ‌ర్ రెడ్డి అభిప్రాయం వ్య‌క్తం చేశారు . 

ఇక తాజాగా టిఆర్ఎస్ ఉద్యమం నుండి కలిసి పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటెలను కలిశారు. ఈటెల ను కలిశారా అని ఆయన్ను మీడియా ప్రశ్నించగా...అందులో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్న వేశారు. రవీందర్ రెడ్డి సమాధానంతో ఈటెల పార్టీ పెడితే ఆయన కూడా కలిసి నడిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచి టిఆర్ఎస్ చేరారు. అయితే ముందు నుండి రవీందర్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తక్కువగానే ఉందని కార్యకర్తలు... ఆయన అనుచరులు అసంతృప్తి గా ఉన్నారు. కాబట్టి ఈటెల పార్టీ పెడితే రవీందర్ రెడ్డి కచ్చితంగా కలిసి నడిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పార్టీలో ఈటెల తో కలిసి పనిచేసిన పలువురు నేతలు కూడా ఆయన్ని మందలించాలని అనుకుంటున్నారట. కానీ ఈటెల నే క్లోజ్ చేసిన బాస్ తమను వదిలిపెడతారా అని కామ్ గా ఉంటున్నారట. ఇక ఎన్నిక‌ల నాటికి ఎంత‌మంది నేత‌లు ఈటెల చెంత‌కు చేర‌తారో చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>