BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-if-the-animal-drinks-urine-corona-radatab0ceaaef-b3d5-4f2d-baaf-e29e3b63c4a4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-if-the-animal-drinks-urine-corona-radatab0ceaaef-b3d5-4f2d-baaf-e29e3b63c4a4-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విజృంభణ ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచుతున్నాయి. యూపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.latest news;bharatiya janata party;twitter;mla;uttar pradesh;letterవిడ్డూరం : ఆ జంతువు మూత్రం తాగితే.. కరోనా రాదట !!విడ్డూరం : ఆ జంతువు మూత్రం తాగితే.. కరోనా రాదట !!latest news;bharatiya janata party;twitter;mla;uttar pradesh;letterSat, 08 May 2021 13:34:18 GMTదేశంలో కరోనా విజృంభణ ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పెంచుతున్నాయి. యూపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

 ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ తాను రోజు గో మూత్రం తాగుతానని అందుకే తనకు కరోనా సోకడం లేదని తెలిపారు. ప్రతి రోజు ఉదయం..చల్లటినీటిలో ఐదు మూతల గోవు మూత్రం వేసి..పరిగడుపున తాగుతానని, తాగిన తర్వాత.. రోజూ మీ అందరి మధ్య 18 గంటలు పాటు నిరంతరం ఉంటానని, అయినప్పటికి కరోనా సోకడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయినా నాకు కరోనా సోకడం లేదని చెప్పడం విశేషం.
" style="height: 882px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>