BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-year-old-woman-beats-covid-despite-having-lung-infection3dba2e1b-2c47-4771-910a-abdca730579c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-year-old-woman-beats-covid-despite-having-lung-infection3dba2e1b-2c47-4771-910a-abdca730579c-415x250-IndiaHerald.jpgక‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ఎందరో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధులను పొట్ట‌న‌పెట్టుకుంది. తాజాగా బీహార్‌కు చెందిన జేడీయూ కీల‌క నేత త‌న్వీర్ అఖ్త‌ర్ కూడా క‌రోనా బారిన‌ప‌డి క‌న్నుమూశారు. ఇటీవ‌ల క‌రోనా బారిన‌ప‌డ్డ ఆయ‌న ప‌ట్నాలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీహార్ శాస‌న‌మండలి స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.coronavirus;bihar;mantraమ‌హ‌మ్మారి కాటుకు మ‌రో రాజ‌కీయ నాయ‌కుడు బలి..!!మ‌హ‌మ్మారి కాటుకు మ‌రో రాజ‌కీయ నాయ‌కుడు బలి..!!coronavirus;bihar;mantraSat, 08 May 2021 14:18:01 GMTక‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే ఎందరో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధులను పొట్ట‌న‌పెట్టుకుంది. తాజాగా బీహార్‌కు చెందిన జేడీయూ కీల‌క నేత త‌న్వీర్ అఖ్త‌ర్ కూడా క‌రోనా బారిన‌ప‌డి క‌న్నుమూశారు. ఇటీవ‌ల క‌రోనా బారిన‌ప‌డ్డ ఆయ‌న ప‌ట్నాలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీహార్ శాస‌న‌మండలి స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: మ‌రో IPL ప్లేయ‌ర్‌కి క‌రోనా..!!

మ‌రో మంత్రిపై భూదందా ఆరోప‌ణ‌లు.. జ‌ప్తులో ఉన్న భూమి స్వాహా?

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>