WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_recipes/russiae6fd866d-b6a7-458c-b97e-cb896dbab811-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_recipes/russiae6fd866d-b6a7-458c-b97e-cb896dbab811-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాల్లో రష్యా కి ప్రత్యేక స్థానం ఉంది.. యుద్ధ సామాగ్రి లో అయినా, టెక్నాలజీ లో అయినా, పద్ధతులలో అయినా ఇతర దేశాల కంటే ముందుగా అప్డేటెడ్ ఉంటుంది రష్యా దేశం.. భారతదేశానికి మంచి మిత్ర దేశంగా కొన్ని దశాబ్దాల నుంచి ఉంటున్న రష్యా ఓ కమ్యూనిస్టు దేశం.. మరి ఇలాంటి విశాలమైన, గొప్ప దేశమైన రష్యా గురించి మనం కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..russia;women;mithra;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;russia;foot ball;streeరష్యన్ మహిళలు పురుషుల కంటే 12 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారని మీకు తెలుసా..!!రష్యన్ మహిళలు పురుషుల కంటే 12 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారని మీకు తెలుసా..!!russia;women;mithra;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;russia;foot ball;streeSat, 08 May 2021 10:09:48 GMTప్రపంచ దేశాల్లో రష్యా కి ప్రత్యేక స్థానం ఉంది.. యుద్ధ సామాగ్రి లో అయినా, టెక్నాలజీ లో అయినా, పద్ధతులలో అయినా ఇతర దేశాల కంటే ముందుగా అప్డేటెడ్ ఉంటుంది రష్యా దేశం.. భారతదేశానికి మంచి మిత్ర దేశంగా కొన్ని దశాబ్దాల నుంచి ఉంటున్న రష్యా ఓ కమ్యూనిస్టు దేశం.. మరి ఇలాంటి విశాలమైన, గొప్ప దేశమైన రష్యా గురించి మనం కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రష్యన్ దేశానికి చెందిన స్త్రీలు అక్కడ పురుషులకంటే సంఖ్యా పరంగా 10 మిలియన్లు ఎక్కువగా ఉండగా, స్త్రీలు పురుషుల కంటే 12 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారట.. ఒక ఒక రష్యన్ స్త్రీ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించారు.. ఇందులో 16 పైర్స్ ట్విన్స్ కా, 7 పెయిర్స్ త్రిప్లెట్స్, 4 పేయిర్స్ క్వద్రుపులెట్స్ గా ఉన్నారు.. రష్యా లో అతి పెద్ద రైల్వే లైన్ రికార్డ్ ఉంది.. 9,200 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే లైన్ ఇక్కడ ఉంది..

భూభాగం పరంగా రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం.. ప్రపంచంలోని 20 శాతం చెట్లు రష్యా లోనే ఉన్నాయి.. రహస్య దాదాపు సగం పైన ఫారెస్ట్ ఏరియా తో నిండి ఉంటుంది.. 32 ఏళ్ల నాడు అంతరించిపోయిన ఓ మొక్కను రష్యా సైంటిస్టులు తిరిగి వెలుగులోకి తెచ్చి రికార్డు సృష్టించారు.. 99.7 శాతం లిటరసీ రేటు ఉన్న దేశం రష్యా.. ఫుట్ బాల్ ఆట లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆటగాళ్ళు రష్యా దేశం నుంచి ఉన్నారు..  ఆధునిక తో పాటు టెక్నాలజీని కూడా వాడుకోవడంలో రష్యా శాస్త్రవేత్తలు నిపుణులు..ఎన్నో యుద్ధ విపత్కర సమయాలలో వారు ఆధునికతను ఉపయోగించి గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి రష్యా ఇప్పుడు ప్రపంచంలో మంచి స్థాయికి ఎదిగినా యం లో ఎలాంటి సందేహం లేదు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>