BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/small-babyc2cf38e2-0611-411f-b41a-a6478081b8d2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/small-babyc2cf38e2-0611-411f-b41a-a6478081b8d2-415x250-IndiaHerald.jpgఐదు నెలల ప‌సిబిడ్డ అరుదైన వ్యాధి ..స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ ఆట్రోఫీ వచ్చింది. అహ్మ‌దాబాద్‌కు చెందిన రాజ్‌దీప్ సిన్హ్ రాథోడ్ కుమారుడు ధ‌రియారాజ్ సిన్హ్ రాథోడ్(ఐదు నెల‌లు) అరుదైన వ్యాధి బారిన ప‌డ్డాడు. ఆ వ్యాధి న‌యం కావాలంటే అమెరికా నుంచి ఇంజెక్ష‌న్‌ను దిగుమ‌తి చేసుకోవాలి. అయితే ఆ ఇంజెక్ష‌న్ ఖ‌రీదు రూ. 16 కోట్లు.మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి రూ. 16 కోట్లు స‌మ‌కూర్చ‌డ‌మంటే ఎంత కష్టమో తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న మాన‌వ‌తాహృద‌యులు అంద‌రూ క‌లిసి ఆ బిడ్డ‌ను ప్రాణాల‌తో కాపాడేందుకు ముందుకొచ్చి కేవ‌లంsmall baby;american samoaప‌సిబిడ్డ‌కు రూ. 16 కోట్ల ఇంజెక్ష‌న్..!!ప‌సిబిడ్డ‌కు రూ. 16 కోట్ల ఇంజెక్ష‌న్..!!small baby;american samoaSat, 08 May 2021 11:47:50 GMTఐదు నెలల ప‌సిబిడ్డ అరుదైన వ్యాధి ..స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ ఆట్రోఫీ వచ్చింది. అహ్మ‌దాబాద్‌కు చెందిన రాజ్‌దీప్ సిన్హ్ రాథోడ్ కుమారుడు ధ‌రియారాజ్ సిన్హ్ రాథోడ్(ఐదు నెల‌లు) అరుదైన వ్యాధి బారిన ప‌డ్డాడు. ఆ వ్యాధి న‌యం కావాలంటే అమెరికా నుంచి ఇంజెక్ష‌న్‌ను దిగుమ‌తి చేసుకోవాలి. అయితే ఆ ఇంజెక్ష‌న్ ఖ‌రీదు రూ. 16 కోట్లు.మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి రూ. 16 కోట్లు స‌మ‌కూర్చ‌డ‌మంటే ఎంత కష్టమో తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న మాన‌వ‌తాహృద‌యులు అంద‌రూ క‌లిసి ఆ బిడ్డ‌ను ప్రాణాల‌తో కాపాడేందుకు ముందుకొచ్చి కేవ‌లం 42 రోజుల్లోనే రూ. 16 కోట్లు సాయం చేశారు. దీంతో ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన జోల్‌జీన్‌స్మా ఇంజెక్ష‌న్‌ను దిగుమ‌తి చేసుకున్నారు. అయితే ఈ వ్యాధికి స‌రైన స‌మ‌యంలో చికిత్స అందించ‌క‌పోతే ప్ర‌మాద‌మ‌ని.. ఈ వ్యాధి కేవ‌లం 8 నుంచి 10 వేల మంది చిన్నారుల్లో ఒక‌రికి వ‌స్తుంద‌ని డాక్టర్లు చెబుతున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాల‌య్య‌- విజ‌యశాంతి కాంబో 17 సినిమాలు చేస్తే ఒక్క‌టే ఫ్లాప్!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!

యద్దనపూడి సులోచనారాణి ప్రభావం నుండి బయటపడలేకపోతున్న త్రివిక్రమ్ !

చరిత్ర: గతంలో సీఎంలను ఎదిరించిన మంత్రులెవరు? ఏమయ్యారు?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>