TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bullipeata-carona-rogulaku-shubavartha-eaka-pi-paytm-lo-kuda-aa-ficherf604536b-d749-4e2b-b3d4-eda33d192de3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bullipeata-carona-rogulaku-shubavartha-eaka-pi-paytm-lo-kuda-aa-ficherf604536b-d749-4e2b-b3d4-eda33d192de3-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు చాలా మంది పిట్టల్లా రాలిపోతున్నారు. మరికొంతమందికి కావలసిన సమయం లో ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇక ప్రభుత్వాలు ఈ సమస్యను చెక్ పెట్టేందుకు, వ్యాక్సిన్ల ను అందుబాటులోకి తెచ్చింది. అలా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో పాజిటివ్ రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే ఆరోగ్య సేతు,కోవిడ్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి వాక్సిన్ ను 45 ఏళ్ల పైబడిVACATION,COVID 19 NEW OPTION PAYTM;district;king;cheque;king 1;oxygen;paytmబుల్లిపిట్ట:కరోనా రోగులకు శుభవార్త.. ఇక పై Paytm లో కూడా ఆ ఫీచర్ !బుల్లిపిట్ట:కరోనా రోగులకు శుభవార్త.. ఇక పై Paytm లో కూడా ఆ ఫీచర్ !VACATION,COVID 19 NEW OPTION PAYTM;district;king;cheque;king 1;oxygen;paytmSat, 08 May 2021 13:00:00 GMT
ఇటీవల కాలంలో కరోనా  సెకండ్ వేవ్ చాలా భయంకరంగా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు చాలా మంది పిట్టల్లా రాలిపోతున్నారు. మరికొంతమందికి కావలసిన సమయం లో ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇక ప్రభుత్వాలు ఈ సమస్యను చెక్ పెట్టేందుకు,  వ్యాక్సిన్ల ను  అందుబాటులోకి తెచ్చింది. అలా  వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో పాజిటివ్ రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే ఆరోగ్య సేతు,కోవిడ్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.


మొదటి వాక్సిన్ ను  45 ఏళ్ల పైబడిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సర్కార్ స్పష్టం చేసింది. దీంతో ప్రజలు వ్యాక్సిన్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం కొన్ని కీలక ఫీచర్లను అందుబాటులోకి  తీసుకువచ్చింది. కొవిడ్-19 వ్యాక్సిన్ బుకింగ్ చేసుకోవడానికి ఒక ట్రాక్ ను ఏర్పరిచింది. దీని ద్వారా  ఎక్కడ వ్యాక్సిన్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం.


1). ముందుగా paytm యాప్ ను ఓపెన్ చేయాలి.
2). స్క్రోల్ చేసిన తర్వాత 'vaccine finder' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
3). ఇది ఓపెన్ అవగానే serching by pincode ,district ఆప్షన్ లను ఎంచుకోవాలి.
4). ఆ తర్వాత ఏజ్  45+,18+  అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.  మీ వయస్సు ఆధారంగా ఈ రెండు ఆప్షన్లలో ఒకటి ఎంపిక చేసుకోవాలి.
5). ఆ తర్వాత  Check availability ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
6). అక్కడ స్లాట్ ఖాళీల  వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ ఖాళీ లేకపోతే...notify me when slots are avalible అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో , అప్పుడు పేటీఎం ద్వారా ఒక నోటిఫికేషన్ వస్తుంది.అయితే ఇప్పుడు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ బుకింగ్ కోసం పేటీఎం, ఆరోగ్య సేతు, కొవిడ్ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేయవచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిన్నారుల వలన కరోనా ముప్పు అధికం అంట. !

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>