MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-kangana-ranaut00d0b3c9-bb36-45c1-86ff-ff6168c574bb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-kangana-ranaut00d0b3c9-bb36-45c1-86ff-ff6168c574bb-415x250-IndiaHerald.jpgప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది.. ఎవ్వరికీ భయపడకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. తప్పు చేస్తున్న వాళ్ళని పరోక్షంగా ఓ ఆట ఆడేసుకుంటోన్న కంగనా.. ఈ మధ్య ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయిపోతోంది.. ఇక ఇండ్రస్టీ లో ఆమెను ఎలాగైనా తొక్కేయాలని చాలా ప్రయత్నాలే జరిగాయి. విచిత్రంగా ఎంత తొక్కేయడానికి ప్రయత్నిస్తే కంగనా అంత ఎత్తుకు ఎదుగుతుంది.మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న రోజుల్లో కంగనాను చాలామంది చాల రకాలుగా ఇబ్బంది పెట్టారు. Acctress Kangana Ranaut;kangana ranaut;jr ntr;bollywood;vegetable market;heroineఆ బాలీవుడ్ హీరోయిన్ ని చూసి స్టార్ హీరోలందరూ భయపడుతున్నారట.. ఎందుకో తెలుసా..??ఆ బాలీవుడ్ హీరోయిన్ ని చూసి స్టార్ హీరోలందరూ భయపడుతున్నారట.. ఎందుకో తెలుసా..??Acctress Kangana Ranaut;kangana ranaut;jr ntr;bollywood;vegetable market;heroineSat, 08 May 2021 17:00:00 GMTహీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది.. ఎవ్వరికీ భయపడకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. తప్పు చేస్తున్న వాళ్ళని పరోక్షంగా ఓ ఆట ఆడేసుకుంటోన్న కంగనా.. ఈ మధ్య ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయిపోతోంది.. ఇక ఇండ్రస్టీ లో ఆమెను ఎలాగైనా తొక్కేయాలని చాలా ప్రయత్నాలే జరిగాయి. విచిత్రంగా ఎంత తొక్కేయడానికి ప్రయత్నిస్తే కంగనా అంత ఎత్తుకు ఎదుగుతుంది.మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న రోజుల్లో కంగనాను చాలామంది చాల రకాలుగా ఇబ్బంది పెట్టారు.

వారందరితో తనకు తానుగా పోరాడి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఐతే, ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడి అతనితో చనువుగా ఉండి, మొత్తానికి అతని చేతిలో గాయపడి తనలోని విప్లవాన్ని బయటకు తీసి, నోటికొచ్చినట్టు పేలుతూ.. తనను మోసం చేసిన హీరోను డైరెక్ట్ గానే అడ్డమైన తిట్లు తిడుతూ ఆఖరకు తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకుంది.కంగనా మార్కెట్ ను దెబ్బ కొట్టడానికి థియేటర్స్ విషయంలో అలాగే సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో చాలా రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఒక రకంగా అన్ని ఇబ్బందులు పడుతూ 'కంగనా'లా ఎదిగిన హీరోయిన్ మరొకరు లేరు ఏమో.

అలాగే కంగనాలా తీవ్ర వేధింపులకు లోనయిన వారు కూడా మరొకరు ఉండరు. ఈ విషయాలను పదే పదే చెప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కంగనా.ఏది ఏమైనా ఒకవైపు ప్రేక్షకుల సానుభూతిని పొందాలని ఆరాటపడుతునే, మరోవైపు తనకు మాత్రమే సాధ్యం అయిన తన అహాన్ని పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ ఉంటుంది కంగనా. అసలు కంగనా ఆలోచనలు ఎవ్వరికీ అంతుపట్టడం సాధ్యం కావు. ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తోందో అర్ధం కాక, అందరూ ఆమెతో మర్యాదగానే ముందుకు పోతున్నారు.ఇక బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు కూడా కంగనా తీరు చూసి తెగ భయపడుతున్నారట..!!


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కట్టడికై మ‌హేశ్‌బాబు జాగ్రత్తలు..!!

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>