BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down8fd6c2a8-b74c-4a64-8a3d-a5c75a9d043b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down8fd6c2a8-b74c-4a64-8a3d-a5c75a9d043b-415x250-IndiaHerald.jpgకరోనా రెండో దశ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ విధించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 14 రాష్ట్రాల్లలో కరోనా కట్టడికై లాక్ డౌన్ విధించారు. ఢిల్లీ ,హరియాణా, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, ఝార్ఖండ్,ఛత్తీస్గఢ్,పంజాబ్,మధ్యప్రదేశ్ ,గుజరాత్,మహారాష్ట్ర,తమిళనాడు ,కేరళ,అసోం రాష్ట్రాలు లాక్ డౌన్ లో ఉన్నాయి. దేశంలో కరోనా మొదటి కేసు వెలుగు చూసింది కేరళలోనే. అలాంటి రాష్ట్రం వైరస్ కట్టడిలో పకడ్బందీ చర్యలు తlockdown;kerala;delhi;chhattisgarh;gujarat - gandhinagar;karnataka - bengaluru;madhya pradesh - bhopal;maharashtra - mumbai;odisha;rajasthan;job;maharashtra;oxygen;punjab;jharkhandమహమ్మారి దెబ్బకు 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్..!!మహమ్మారి దెబ్బకు 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్..!!lockdown;kerala;delhi;chhattisgarh;gujarat - gandhinagar;karnataka - bengaluru;madhya pradesh - bhopal;maharashtra - mumbai;odisha;rajasthan;job;maharashtra;oxygen;punjab;jharkhandSat, 08 May 2021 15:35:00 GMTకరోనా రెండో దశ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ విధించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 14 రాష్ట్రాల్లలో కరోనా కట్టడికై లాక్ డౌన్ విధించారు. ఢిల్లీ ,హరియాణా, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, ఝార్ఖండ్,ఛత్తీస్గఢ్,పంజాబ్,మధ్యప్రదేశ్ ,గుజరాత్,మహారాష్ట్ర,తమిళనాడు ,కేరళ,అసోం రాష్ట్రాలు లాక్ డౌన్ లో ఉన్నాయి. దేశంలో కరోనా మొదటి కేసు వెలుగు చూసింది కేరళలోనే. అలాంటి రాష్ట్రం వైరస్ కట్టడిలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఫస్ట్ వేవ్లోనే అలర్టయి ప్రజారోగ్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేక నిధులు కేటాయించింది.  రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ ఎంత అవసరం? ఉన్న ఉత్పత్తి ప్లాంట్లు ఎన్ని అని టాస్క్ఫోర్స్ ఆరా తీసింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్తోపాటు కఠిన ఆంక్షలతోనే కరోనాను కట్టడి చేయొచ్చని ఆ దిశగా చర్యలు చేపట్టింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కట్టడికై మ‌హేశ్‌బాబు జాగ్రత్తలు..!!

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>