Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona01f24dfb-b57f-4950-9582-7a1ddd65223a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona01f24dfb-b57f-4950-9582-7a1ddd65223a-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొన్నటి వరకు అతి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇక ఇప్పుడు అతి ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రం గా మారిపోయింది. దీంతో ప్రజలు అందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే అటు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు అన్నది తెలుస్తుంది. శరవేగంగా అందరిపై పంజా విసురుతూ ఆస్పత్రి పాలు చేస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి వైరస్ రోగులను కనుగొనడమేCorona;tiru;telangana;coronavirus;panjaaతెలంగాణలో కేసులు పెరగడానికి.. అదే కారణమా?తెలంగాణలో కేసులు పెరగడానికి.. అదే కారణమా?Corona;tiru;telangana;coronavirus;panjaaSat, 08 May 2021 13:30:00 GMTతెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొన్నటి వరకు అతి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రం గా ఉన్న తెలంగాణ ఇక ఇప్పుడు అతి ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రం గా మారిపోయింది. దీంతో ప్రజలు అందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే అటు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు అన్నది తెలుస్తుంది. శరవేగంగా అందరి పై పంజా విసురుతూ ఆస్పత్రి పాలు చేస్తుంది.



 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి వైరస్ రోగులను కనుగొనడమే మొదటి మార్గం గా మారిపోయింది. ఈ నేపథ్యం లోనే అన్ని రాష్ట్రాల లో కూడా వైరస్ టెస్టుల సంఖ్య అంతకంతకూ పెంచుతున్నాయి ప్రభుత్వాలు. కానీ తెలంగాణ రాష్ట్రం లో మాత్రం టెస్టుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. తప్ప ఎక్కడా పెరగడం లేదు. దీనికి కారణం అటు కిట్ల కొరత అని అధికారులు చెబుతున్నారు.  ప్రస్తుతం ప్రజలందరూ వైరస్ పట్ల అవగాహనతో ఇక కాస్త లక్షణాలు కనిపించినా ఆసుపత్రు లకు టెస్ట్ చేయించుకునేందుకు ముందు కు వస్తున్నారు.



 అయితే ఇలా ప్రజలు ముందుకు వచ్చి నప్పటికీ అందరికీ కరోనా వైరస్ టెస్ట్ లు నిర్వహించడం లో మాత్రం అటు తెలంగాణ ప్రభుత్వం విఫలం అవుతుంది అన్నది తెలుస్తుంది. సరిపడా కిట్లు అందుబాటులో లేకపోవడం తో చివరికి ఎంతో మందిని తిరిగి పంపించేస్తున్నారు.  ఈ నేపథ్యం లో లక్షణాలు ఉన్నప్పటి కీ కరోనా టెస్ట్ చేసుకోక పోవడంతో ఇక వారికి వైరస్ లేదు అని భావించి అందరు జనావాసా ల్లో తిరుగుతున్నారు. తద్వారా ఎంతో మందికి అంటుకుంటుంది. ఇలా రోజు రోజుకు కేసులు పెరిగి పోవడానికి టెస్టుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటున్నారు విశ్లేషకులు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిన్నారుల వలన కరోనా ముప్పు అధికం అంట. !

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>