PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi66d31d2d-42ce-4393-b227-0a3847ff3cf5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi66d31d2d-42ce-4393-b227-0a3847ff3cf5-415x250-IndiaHerald.jpgకర్ఫ్యూ నుండి వ్యవసాయ అనుబంధ పనులు కు వెళ్లే కూలీలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 18 వరకు కొనసాగే కర్ఫ్యూ నుండి మినహాయింపు లు అంటూ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ పనులు జరిగేటప్పుడు భౌతిక దూరం పాటించడం తో పాటు డబుల్ మాస్క్ అవసరం అయితే సానిటైజర్ వాడాలని ఆదేశాలు జారీ చేసారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారికి లోకల్ అథారిటీ నుండి పాస్ లు జారీ చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. విత్తన అమ్మక కేంద్రాలు, పురుగుమందులు అమ్మే దుకాణాలకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ap,farmer;cbn;kumaar;sekhar;jagan;mandula;minister;local language;juneఏపీలో వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కండీషన్...!ఏపీలో వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కండీషన్...!ap,farmer;cbn;kumaar;sekhar;jagan;mandula;minister;local language;juneSat, 08 May 2021 17:10:00 GMTకర్ఫ్యూ నుండి వ్యవసాయ అనుబంధ పనులు కు వెళ్లే కూలీలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 18 వరకు కొనసాగే కర్ఫ్యూ నుండి మినహాయింపు లు అంటూ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ పనులు జరిగేటప్పుడు భౌతిక దూరం పాటించడం తో పాటు డబుల్ మాస్క్ అవసరం అయితే సానిటైజర్ వాడాలని ఆదేశాలు జారీ చేసారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారికి లోకల్ అథారిటీ నుండి పాస్ లు జారీ చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

విత్తన అమ్మక కేంద్రాలు, పురుగుమందులు అమ్మే దుకాణాలకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటాయని తెలిపారు. రైతు బజార్ ల లో 4 నుండి 6 అడుగుల దూరం తప్పని సరి, నో మాస్క్ నో ఎంట్రీ బోర్డ్ లు ఏర్పాటు చేస్తారు. రైతు బజార్ లో కి ప్రవేశించేప్పుడే థర్మల్ స్కానింగ్ , సానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే...

స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పూనమ్ మాల కొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండి శేఖర్ బాబుల తో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించారు. వేరు శనగ విత్తనాలు రైతులకు సబ్సిడీ పై పంపిణీ చేస్తాం అని మంత్రి వివరించారు. ఈ నెల 10 వ తేదీ నుండి రైతుల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ నెల 17 నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను అందిస్తాం అని అన్నారు. జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాల పంపిణీ చేయాలని సీఎం జగన్  ఆదేశించారు అని తెలిపారు. సీఎం అదేశాలకు అనుగుణంగా విత్తనాల పంపిణీ కి ప్రణాళిక సిద్ధం చేశాం అని వివరించారు. రైతుల నుండే విత్తనాలు తీసుకుని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ రైతులకు అందిస్తున్నాం అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కట్టడికై మ‌హేశ్‌బాబు జాగ్రత్తలు..!!

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?

లోకేష్ టోన్ మారిందా.. జ‌గ‌న్ విష‌యంలో యూట‌ర్న్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>