PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/atchennaidu-tirupati-bypolls-ycp-tdp-naidu-jaganb8714aff-9460-45cb-9ff8-064fcf7d87a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/atchennaidu-tirupati-bypolls-ycp-tdp-naidu-jaganb8714aff-9460-45cb-9ff8-064fcf7d87a0-415x250-IndiaHerald.jpgకరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం అంటే ఉద్యోగస్తులకు జీతాలివ్వడం, సంక్షేమ పధకాలివ్వడం కాదు అని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు చెప్పిరావు అని తెలిపారు. ఆకస్మికంగా వచ్చినప్పుడు ఎదుర్కోవడమే ముఖ్యమంత్రి విధి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు అని ఆయన మండిపడ్డారు. ప్రజలు కోపంతో వున్నారు.. ప్రభుత్వం attcham nadiu,tdp,ap;telugu desam party;jagan;andhra pradesh;రాజీనామా;telugu;government;cm;prime minister;chief minister;cabinet;tdp;partyజగన్ సిఎం కాకపోతే నీ పరిస్థితి ఏంటీ...?జగన్ సిఎం కాకపోతే నీ పరిస్థితి ఏంటీ...?attcham nadiu,tdp,ap;telugu desam party;jagan;andhra pradesh;రాజీనామా;telugu;government;cm;prime minister;chief minister;cabinet;tdp;partySat, 08 May 2021 13:06:29 GMTకరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం అంటే ఉద్యోగస్తులకు జీతాలివ్వడం, సంక్షేమ పధకాలివ్వడం కాదు అని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు చెప్పిరావు అని తెలిపారు. ఆకస్మికంగా వచ్చినప్పుడు ఎదుర్కోవడమే ముఖ్యమంత్రి విధి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు అని ఆయన మండిపడ్డారు.

ప్రజలు కోపంతో వున్నారు.. ప్రభుత్వం పై ఆగ్రహం తో వున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఫెయిల్ అయ్యాడు అని మండిపడ్డారు. చీము, నెత్తురుంటే జగన్ వెంటనే రాజీనామా చెయ్యాలి అని ఆయన వ్యాఖ్యానించారు. చదువురాని వ్యక్తి సీఎం గా వున్నా ప్రజలు కాపాడేవాడు అని, కేబినెట్ లో 33 అంశంగా కరోనాని తీసుకోవడం తోనే అర్ధం అవుతుంది అంటూ మండిపడ్డారు. ప్రభుత్వంలో కొందరు కుక్కల్లా చంద్రబాబు గురుంచి మొరుగుతున్నారు అని విమర్శించారు. సజ్జల నీ స్థాయి నీకు తెలుసా అని నిలదీశారు.

జగన్ సీఎం కాకపోతే నువ్వు దేనికి పనికిరావు అని విమర్శించారు. ప్రక్క రాష్ట్రాలనైనా చూసి నేర్చుకోవాలి అని సూచించారు. మిగతా రాష్ట్రాల సీఎంలందరూ వాక్సిన్ కోసం కేంద్రానికి డబ్బులు కట్టిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. నీవిచ్చే పథకాలు తీసుకోవడానికి ప్రజలు బ్రతికుండాలి కదా అని నిలదీశారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు రాళ్లతో కొడతారు అని హెచ్చరించారు. రోగులకు బెడ్ లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం అని విమర్శలు చేసారు. రెండు లక్షల కోట్లు బడ్జెట్ లో రెండు వేల కోట్లు వాక్సిన్ కోసం ఖర్చు పెట్టాలి కదా అని  నిలదీశారు. సీఎం కేసుల గురించి తప్పించుకునేoదుకు ప్రధానమంత్రి ని పొగుడుతున్నావ్ అని మండిపడ్డారు. ప్రభుత్వంలో అందరూ అబద్ధాలు చెపుతున్నారు అని అన్నారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిన్నారుల వలన కరోనా ముప్పు అధికం అంట. !

బిల్ గేట్స్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి?

కడప పేలుడు : మృతులు ఈ ప్రాంతానికి చెందిన వారే..!

ఇదంతా వాళ్ల వల్లే..!!

తీవ్ర విషాదం : ముక్కలైన శరీరాలు.. చిదిలమైన బతుకులు !

శరీర భాగాలు తునాతునకలు..!!

కడప జిల్లాలో ఘోర ప్రమాదం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>