MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipse6b2d120-01bb-472b-81dd-79866950c9e3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipse6b2d120-01bb-472b-81dd-79866950c9e3-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోల సినిమాలు అంటే భారీ బడ్జెట్ కంపల్సరీగా మారింది. మినిమమ్ వందకోట్ల బడ్జెట్ ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ ఖ్యాతి పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోవడంతో స్టార్ హీరోలందరూ తమ సినిమాలను పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలలో భారీ సెట్లు కంపల్సరీ. కేవలం సెట్ల కోసమే కోట్లు కుమ్మరిస్తున్నారు నిర్మాతలు.tollywood gossips;pawan;chiranjeevi;prabhas;nani;hari;hari music;pawan kalyan;rajamouli;shyam;india;adinarayanareddy;rrr movie;cinema;love;letter;v;love storyస్టార్ హీరోలకు భారీ సెట్ల దెబ్బ ..?స్టార్ హీరోలకు భారీ సెట్ల దెబ్బ ..?tollywood gossips;pawan;chiranjeevi;prabhas;nani;hari;hari music;pawan kalyan;rajamouli;shyam;india;adinarayanareddy;rrr movie;cinema;love;letter;v;love storySat, 08 May 2021 18:28:02 GMT స్టార్ హీరోల సినిమాలు అంటే భారీ బడ్జెట్ కంపల్సరీగా మారింది. మినిమమ్ వందకోట్ల బడ్జెట్ ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ ఖ్యాతి పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోవడంతో స్టార్ హీరోలందరూ తమ సినిమాలను పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలలో భారీ సెట్లు కంపల్సరీ. కేవలం సెట్ల కోసమే కోట్లు కుమ్మరిస్తున్నారు నిర్మాతలు.

ప్రస్తుతం దేశంలో కోవిడ్ విజృంబిస్తుండడంతో భారీ సినిమాల షూటింగ్స్ కు బ్రేకులు పడ్డాయి. దీంతో సెట్స్ అన్నీ బోసిపోయి శిథిలమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం " ఆర్.ఆర్.ఆర్ " హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులు ప్రతిబింభించేలా భారీ సెట్స్ నిర్మించారు. ఈ సినిమా కోసం నిర్మించిన ఒక్కో సెట్ వాల్యు దాదాపు 18 కోట్లు ఉంటుందట. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ " హరి హర వీరమల్లు " మొగలాయుల కాలంనాటి పరిస్థితుల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో ఎర్రకోట, ఛార్మినార్ సెట్స్ ను నిర్మించేందుకు ఒక్కో సెట్ కోసం 10 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఇక మెగాస్టార్ నటిస్తున్న " ఆచార్య " సినిమా కోసం 20 కోట్లు ఖర్చు చేసి కోకాపేటలో 20 ఎకరాల స్థలంలో దేవాలయ సెట్ నిర్మించారు. అలాగే నాని నటిస్తున్న " శ్యామ్ సింగ రాయ్ " మూవీ కోసం 5 కోట్లతో కాళిమందిర్ ను నిర్మించారు. ఇక నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వింటేజ్ లవ్ స్టోరీ " రాధే శ్యామ్ " కోసం 5 కోట్లతో హస్పేటల్ సెట్ వేశారు. అలాగే " ఆది పురుష్ " లో కూడా భారీ సెట్స్ దర్శనమివ్వనున్నాయి. ఇలా స్టార్ హీరోల సినిమాలన్నిటిలో కూడా భారీ బడ్జెట్ తో కూడిన సెట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడుతుండడంతో సెట్స్ పాడయ్యే అవకాశం ఉందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి స్టార్స్ తిరిగి షూటింగ్స్ లో ఎప్పుడు జాయిన్ అవుతారో చూడాలి.    .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ జిల్లా మొత్తం పాజిటివ్ కేసులే..రోజు మరణాలు...

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>