MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-best-combinationsa316a0ea-99e1-4393-b976-0c0e4c17e1e8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-best-combinationsa316a0ea-99e1-4393-b976-0c0e4c17e1e8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ జోడీలపై అభిమానుల్లో ఎప్పుడు ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి బెస్ట్ కాంబినేషన్ జోడిలా జాబితాలో మహేష్ బాబు - సమంత జోడీ తప్పకుండా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మొట్టమొదటిసారిగా 2011లో " దూకుడు " మూవీ వచ్చింది. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేష్ - సమంత జోడీ అభిమానుల్లో ఫ్రెష్ పెయిర్ గా నిలిచింది. మహేష్ తో సరిపోయే హైట్ లేనప్పటికి సమంత తన క్యూట్ లుక్స్ తో పర్ఫామెన్స్ పరంగా మహేష్ కు బెస్ట్ జోడీ గా నిలిచింది.tollywood-best-combinations;mahesh;naga;nageshwara rao akkineni;samantha;srikanth;srikanth addala;tollywood;cinema;naga aswin;audience;box office;letter;heroine;allariమహేష్ తో "చుల్ బులి ".. రిపీట్ అయ్యేనా ?మహేష్ తో "చుల్ బులి ".. రిపీట్ అయ్యేనా ?tollywood-best-combinations;mahesh;naga;nageshwara rao akkineni;samantha;srikanth;srikanth addala;tollywood;cinema;naga aswin;audience;box office;letter;heroine;allariSat, 08 May 2021 08:10:16 GMTటాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ జోడీలపై అభిమానుల్లో ఎప్పుడు ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి బెస్ట్ కాంబినేషన్ జోడిలా జాబితాలో మహేష్ బాబు - సమంత జోడీ తప్పకుండా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మొట్టమొదటిసారిగా 2011లో " దూకుడు " మూవీ వచ్చింది. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేష్ - సమంత జోడీ అభిమానుల్లో ఫ్రెష్ పెయిర్ గా నిలిచింది. మహేష్ తో సరిపోయే హైట్ లేనప్పటికి సమంత తన క్యూట్ లుక్స్ తో పర్ఫామెన్స్ పరంగా మహేష్ కు బెస్ట్ జోడీ గా నిలిచింది.

ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడంతో సమంత స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది. ఇక ఈ సినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన " శీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు " సినిమాలో మహేష్ సమంతా జోడీ మరొకసారి అభిమానులను అలరించింది. ఈ సినిమాలో మహేష్ మరదలుగా సమంత చేసిన చిలిపి అల్లరి సినీ అభిమానులు అంతా తేలికగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమా తరువాత ఆడియన్స్ లో ఈ ఇద్దరి జోడీపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ జోడీని మళ్ళీ రిపీట్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు.

 అయితే " సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు " సినిమాలో మహేష్ - సమంతను బావ మరదలుగా చూపిన శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ వీరిద్దరిని " బ్రహ్మోత్సవం " సినిమాలో ముచ్చటగా మూడవసారి బెస్ట్ జోడీగా నిలిపాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇక ఆ తరువాత సమంతకు అక్కినేని నాగ చైతన్యతో వివాహం జరిగిన తరువాత " రంగస్థలం " మినహా వరుసగా అన్నీ లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు సైన్ చేస్తూ వచ్చింది. దీంతో మహేష్ - సమంత జోడికి బ్రేకులు పడ్డాయి. అయితే ఈ ఇద్దరి జోడీపై ఇప్పటికీ కూడా ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ అలానే ఉంది. మరి ముందు రోజుల్లోనైనా ఈ హిట్ పెయిర్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>