MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-adhipurush77ab23b1-d410-4533-8f69-8dc16ad967fe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-adhipurush77ab23b1-d410-4533-8f69-8dc16ad967fe-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హిందీ లో , అలాగే తెలుగులో నిర్మిస్తున్న అధిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా ఆగస్ట్ 11 ,2022 లో విడుదల కాబోతుంది అని మూవీ టీం ప్రకటించారు . ఈ సినిమాని బాలీవుడ్ లో తానాజీ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా నటీసునారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారిadhipurush;prabhas;aly khan;bhushan kumar;kumaar;ali;bhushan;prasanth;prashanth neel;hyderabad;india;bollywood;cinema;telugu;tamil;kannada;hindi;blockbuster hit;letter;prasanth neel;prashant kishorప్రభాస్ కి ఈ టైంలో ఇంత రిస్క్ అవసరమా ?ప్రభాస్ కి ఈ టైంలో ఇంత రిస్క్ అవసరమా ?adhipurush;prabhas;aly khan;bhushan kumar;kumaar;ali;bhushan;prasanth;prashanth neel;hyderabad;india;bollywood;cinema;telugu;tamil;kannada;hindi;blockbuster hit;letter;prasanth neel;prashant kishorSat, 08 May 2021 16:00:00 GMTఇండియా స్టార్ ప్రభాస్ హిందీ లో , అలాగే తెలుగులో నిర్మిస్తున్న ఆదిపురుష్  సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా  ఆగస్ట్ 11 ,2022 లో  విడుదల కాబోతుంది అని మూవీ టీం ప్రకటించారు . ఈ సినిమాని బాలీవుడ్ లో తానాజీ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు .  ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

ఇక ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ని  ప్రస్తుతం హైదరాబాద్ కి మార్చారు.అయితే హైదరాబాద్ లో ఒక పక్క కరోన విపరీతంగా వ్యాపిస్తున్న సమయంలో ఇక్కడ షూటింగ్ చేయడం అవసరమా అని ప్రభాస్ ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.ఇక ఈ సినిమా ఒక పక్క షూటింగ్ చేసుకుంటూనే ఇంకో పక్క విఎఫ్ఎక్స్ వర్క్ కూడా జరుగుతుంది.ఇక ఆదిపురుష్  సినిమాలో ఒక్క విఎఫ్ఎక్స్ వర్క్ కోసం 200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు అని టాక్. ఈ సినిమా 3డి లో కూడా విడుదల చేయబోతున్నారట.అయితే పెరుగుతున్న కరోన వలన ఈ సినిమా షూటింగ్ లో కూడా ఎక్కువమంది ని ఉంచడంలేదట.

ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని తక్కువమందితో ఎలా తిస్తారో అనేది మనం వేచి చూడాలి. భారీ కాస్టింగ్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఘనంగా విడుదల కాబోతుంది.అలాగే ఒక పక్క సలార్ సినిమా చేస్తూనే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నారు. ఇలా వరసగా ఆయన భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.ఈ సినిమాలు పూర్తి అయిన వెంటనే ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో ఇంకొక సినిమా కూడా చేస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ సినిమాకే ఇంత ఇస్తే.. రాజమౌళి సినిమా కి హాలీవుడ్ రేంజే..!!

కరోనాకి 5జీ టెస్టింగ్ కి సంబంధం ఉందా..?

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్ : నాగార్జున, సౌందర్యల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా?

హీరోగా ఎదుగుతున్నాడు అనే మన హీరో లు సుమన్ ని జైలుకి పంపారా.. క్లారిటీ..!!

వారం నుండి 180 జిల్లాల్లో నో కరోనా..!!

తమిళనాడు కొత్త సీఎం మనోడే!

క్రాక్ ఎఫెక్ట్ ఖిలాడి మీద పడింది.. భారీ డీల్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>