HealthSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coronavirus45da33b6-254b-4d43-b5ec-aaa6fcda3c0d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coronavirus45da33b6-254b-4d43-b5ec-aaa6fcda3c0d-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ ప్రభావం మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. కరోనా కారణంగా జనాలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా వైరస్‌ బారిన పడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం.కొవిడ్ వంటి వైరస్‌ల నుంచి రక్షణ పొందడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే వంటింట్లో ఉండే పదార్థాలతోనే ఇమ్యూనిటీ మెరుగుపరచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.. అవేంటో చూద్దాం.. Coronavirus;manu;nithya new;thulasi;apple;tulasi;aqua;ghee;shaktiకరోనా నుంచి బయటపడాలంటే వీటిని తీసుకోవడం మర్చిపోకండి..కరోనా నుంచి బయటపడాలంటే వీటిని తీసుకోవడం మర్చిపోకండి..Coronavirus;manu;nithya new;thulasi;apple;tulasi;aqua;ghee;shaktiSat, 08 May 2021 09:00:00 GMT

తులసి, లవంగాల టీ: 

తులసి వైరస్ వ్యాప్తినీ అరికట్టడంలో మంచి మెడిసిన్..లవంగాలు ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి..కాలేయ వ్యాధుల నివారణకు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. అల్లం, లవంగాలు యాంటీ మైక్రోబయల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మరి ఈ టీ ఎలా తయారు చేయాలంటే..ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసి, లవంగాలు, అల్లం వేసి బాగా మరించాలి.. తర్వాత చల్లార్చి స్టోర్ చేసి రోజు తీసుకోవచ్చు.. 

తులసి టీ: 

గ్లాస్ నీళ్ళల్లో వాము, నల్ల మిరియాలు, తులసి ఇకులను వేసి బాగా మరిగించాలి. అనంతరం దీనిలో తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉండి అనేక వ్యాధులను నయం చేస్తుంది. వీటిలో ఉంటే యాంటీ ఇనఫ్లమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అందుకే తీవ్రమైన జలుబు, దగ్గుల నుండి ఉపశమనం కలిగించడంతో బ్రహ్మాండంగా పనిచేస్తుంది.. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. 

పసుపు టీ:

పసుపు యాంటీబయాటిక్.. ఎటువంటి వాటికైన కూడా వీటిని తీసుకోవడం మంచిది.. రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహకరిస్తాయి. నీటిలో అల్లం, పసుపు వేసి మరిగించి కషాయం నిత్యం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీనిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే మరింత రుచికరంగా కూడా ఉండటమే కాకుండా ఇతర వ్యాధులు రాకుండా కాపాడుతుంది.. 

బాదం , ఖర్జూరం:

ఈరెండు కూడా శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది. వీటితో పానీయాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ముందుగా బాదం ను కొన్ని తీసుకొని నానపెట్టాలి..ఖర్జూరాలను కలిపి ఉంచుకోవాలి. ఈ రెండింటిని ఆవు పాలతో కలిపి పసుపు, యాలకుల పొడి, నెయ్యి వేసి బ్లెండర్‌లో వేసి బాగా తిప్పాలి.ఇలా రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత గ్లాసులోకి తీసుకుని తేనె కలిపి సేవించాలి.. ఈ రెండు మంచి పోషకాలను శరీరానికి అందిస్తాయి..

చూసారుగా ఇంట్లో ఉండే వాటితో ఎంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. వీటిని తీసుకోవడం చాలా మంచిది మీరు కూడా అలవాటు చేసుకోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న జగన్... సాఫ్ట్ వేర్ కంపెనీలతో కీలక చర్చలు...?

వ్యాక్సినేషన్ పై మోదీ చేతులెత్తేసినట్టేనా..?

క్యాన్సర్‌ చికిత్సలో సంచలనం.. ముంబై సంస్థ అద్భుత విజయం

బిగ్ బాస్ సీజన్ 5కి కొత్త కన్ఫ్యూజన్లు!

ఆ దేశంలో ఆగస్టు కల్లా కరోనా ఖతం ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈటలను అన్నీ వైపులా బిగించేస్తున్న కేసీయార్

ఏంది జ‌గ‌న్ ఇది..భ‌య‌మా.. గౌర‌వ‌మా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>