MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namithade4067bc-a7a1-41b4-81b9-0f4d63dec091-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/namithade4067bc-a7a1-41b4-81b9-0f4d63dec091-415x250-IndiaHerald.jpgకుర్రకారు ను తన బొద్దు అందాలతో, ముద్దు ముద్దు సోయగాలతో మత్తెకించిన హీరోయిన్ నమిత.. టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనే మంచి మంచి సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది నమిత.. సినిమా అవకాశాలు తగిపోతున్న టైం లో పెళ్లి చేసుకుంది నమిత. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.. దాంతో ఆమె గురించి ఎక్కడా చర్చ వచ్చేది కాదు. కానీ తాను బరువు తగ్గుతున్నాను అంటూ ఆమధ్య సోషల్ మీడియా లో రచ్చ చేస్తూ అందరిలో తనను గుర్తు తెచ్చేలా ఫోటోలు పెడుతూ రచ్చ రచ్చ చేసింది.. namitha;business;namitha;ravi varma;korea, south;tollywood;cinema;telugu;media;television;tamil;engineer;marriage;reality show;heroine;raccha;chitramనటి నమిత నయా బిజినెస్..!!నటి నమిత నయా బిజినెస్..!!namitha;business;namitha;ravi varma;korea, south;tollywood;cinema;telugu;media;television;tamil;engineer;marriage;reality show;heroine;raccha;chitramFri, 07 May 2021 16:00:00 GMTకుర్రకారు ను తన బొద్దు అందాలతో, ముద్దు ముద్దు సోయగాలతో మత్తెకించిన హీరోయిన్ నమిత.. టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనే మంచి మంచి సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది నమిత.. సినిమా అవకాశాలు తగిపోతున్న టైం లో పెళ్లి చేసుకుంది నమిత. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.. దాంతో ఆమె గురించి ఎక్కడా చర్చ వచ్చేది కాదు. కానీ తాను బరువు తగ్గుతున్నాను అంటూ ఆమధ్య సోషల్ మీడియా లో రచ్చ చేస్తూ అందరిలో తనను గుర్తు తెచ్చేలా ఫోటోలు పెడుతూ రచ్చ రచ్చ చేసింది..

దాంతో ఆమె మళ్ళీ అందరికి ఒక్కసారిగా గుర్తు వచ్చినట్లయింది.. తమిళంలో అజిత్‌, విజయ్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించింది.తెలుగులో సొంతం సినిమాతో వెండితెరపై మెరిసిన నమిత.. ఆ తర్వాత  మలయాళం సినిమాల్లో కూడా నటించింది. తమిళ రియాల్టీ షో ‘బిగ్‌బా‌స్‌’లో కూడా పాల్గొంది. ఆ తర్వాత ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కానీ, కొన్ని టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తోంది. ఆ తర్వాత తన ప్రియుడు వీరేంద్రను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నమిత సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. ఈలోపు శరీర బరువు కూడా పెరిగిపోవడంతో సినిమా లకు పూర్తిగా దూరమైంది.

ఇక తాజాగా మరో కొత్త బిజినెస్ ను మొదలుపెట్టింది నమిత.. కరోనా ఫస్ట్ వేవ్‌లో లాక్‌డౌన్ విధించడంతో జనాలంతా ఇళ్లకే పరిమితమవడంతో అదే అవకాశంగా థియేటర్లకు ప్రత్యామ్నయంగా ఓటీటీలు పుట్టుకొచ్చాయి.అప్పటిదాకా డల్‌గా ఉన్న ఓటీటీ బిజినెస్ ఒక్కసారిగా పుంజుకుంది. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితులున్నాయి. ఈనేపథ్యంలో నమిత ఓటీటీ బిజినెస్‌లోకి ఎంటర్ కావాలని నిర్ణయించుకుంది. ఇన్నాళ్లుగా కాస్తోకూస్తో వెనకేసిన డబ్బులను ఈ ఓటీటీ బిజినెస్‌లో పెట్టుబడి పెట్టబోతోంది. రవివర్మ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ ఓటీటీ బిజినెస్‌లో నమితకు పార్ట్‌నర్‌గా కలిశారు.నమిత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ‘నమిత టాకీస్’ అనే పేరు కూడా పెట్టారు మరి ఆమె ఈ నయా బిజినెస్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>