MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/here-are-the-cricketers-who-have-affair-with-heroinesb0bed548-497c-4b50-ae6d-eb62d8f1cee7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/here-are-the-cricketers-who-have-affair-with-heroinesb0bed548-497c-4b50-ae6d-eb62d8f1cee7-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో కొందరు నటీనటులు క్రికెటర్లతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. అయితే వారిలో కొన్ని జంట‌లు పెళ్లిపీట‌లెక్క‌గా… మ‌రికొన్ని జంట‌లు మ‌నస్ఫ‌ర్ధ‌ల‌తో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డ్డారు. వారు ఎవ్వరో ఒక్కసారి చూద్దామా. celebreties;ravi;anoushka;ganga;nidhhi agerwal;saif ali khan;sarika;amrutha;jeevitha rajaseskhar;nidhi;prema;rahul new;rahul;ravi anchor;virat kohli;k l rahul;cricket;ganges;bollywood;cinema;kanna lakshminarayana;marriage;love;rahul sipligunj;letter;heroine;allu sneha;ravi shastriహీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్న క్రికెటర్లు వీళ్ళే..!హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్న క్రికెటర్లు వీళ్ళే..!celebreties;ravi;anoushka;ganga;nidhhi agerwal;saif ali khan;sarika;amrutha;jeevitha rajaseskhar;nidhi;prema;rahul new;rahul;ravi anchor;virat kohli;k l rahul;cricket;ganges;bollywood;cinema;kanna lakshminarayana;marriage;love;rahul sipligunj;letter;heroine;allu sneha;ravi shastriFri, 07 May 2021 19:05:00 GMTసినిమా పరిశ్రమలో కొందరు హీరోయిన్స్ క్రికెటర్లతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. అయితే వారిలో కొన్ని జంట‌లు పెళ్లిపీట‌లెక్క‌గా మ‌రికొన్ని జంట‌లు మ‌నస్ఫ‌ర్ధ‌ల‌తో విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డ్డారు. వారు ఎవ్వరో ఒక్కసారి చూద్దామా.

ప్రముఖ క్రికెటర్ క‌పిల్ దేవ్ గురించి తెలియని వారంటూ ఉండరు. అయన బాలీవుడ్ హీరోయిన్ సారిక చాలా కాలం ప్రేమలో ఉన్నారు. అయితే అనివార్య కారణాలతో ఇద్దరు విడిపోయి వేరు వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. క‌పిల్ రోమీ భాటియాను వివాహం చేసుకోగా, సారిక ద‌క్షిణాది న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ను పెళ్లిచేసుకున్నారు. రవిశాస్త్రి కూడా లవ్ ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ర‌విని అమృత బ‌హిరంగంగా ముద్దుపెట్టుకోవ‌డం అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. కానీ వారి ప్రేమ ఎక్కువ‌ రోజులు సాగ‌లేదు. అమృత సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకోగా ర‌విశాస్త్రి రీతూ సింగ్ ను పెళ్లాడాడు.

అయితే సౌర‌వ్ గంగూలీ పెళ్లి తరువాత ప్రముఖ నటి నగ్మాతో ప్రేమాయణం నడిపారు. 1999 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో లండ‌న్ లో వారిద్ద‌రూ క‌లిసి క‌నిపించ‌డంతో వారిపై పుకార్లు మొద‌ల‌య్యాయి. అంతేకాదు గంగూలీ న‌గ్మాను ద్వితీయ వివాహం చేసుకున్న‌ట్టు కూడా వార్త‌లొచ్చాయి కానీ వారిద్ద‌రూ ఖండించారు. యువ‌రాజ్ సింగ్ కూడా క్రికెట్ లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శ‌ర్మతో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆ తర్వాత యువరాజ్, దీపికా పడుకునేల జంట గురించి కూడా అప్పట్లో పెద్ద వార్తలే వచ్చాయ్. ఇక, చివరికి యువీ బాలీవుడ్ నటి హజల్ కీచ్ నే వివాహం చేసుకున్నాడు.

అంతేకాదు మ‌హేంద్ర సింగ్ ధోనీ లక్ష్మీరాయ్ తో కూడా ధోనీ ఎఫైర్ నడిపినట్లు అప్పట్లో పెద్ద వార్తలే వచ్చాయ్. రెండేళ్ల‌పాటు వారి ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచింది. త‌ర్వాత వారిద్దరూ విడిపోయారు. విరాట్ కోహ్లీ  ఇషా బెల్లాతో రెండు ఏళ్లు లవ్ ఎపైర్ నడిపాడు. చివరకి కోహ్లీ అనుష్క శర్మనే పెళ్లి చేసుకున్నాడు. అతియాశెట్టి కన్నా ముందే కేఎల్ రాహుల్ నిధి అగర్వాల్ తో లవ్ ఎఫైర్ నడిపాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని వీళ్లు చెప్పుకొచ్చారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్డి వాళ్ళను చేస్తున్న కొత్త ఫంగస్.. కరోనాను గెలిచినా..!

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>