BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-high-court1e728d9a-7401-4276-955e-b013e2ce06a9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-high-court1e728d9a-7401-4276-955e-b013e2ce06a9-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై హై కోర్ట్ మొట్టికాయలు వేసింది. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే 20 నిమిషాల వరకూ స్పందన లేకపోవడం పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనాap high court;jagan;andhra pradesh;high court;smart phone;oxygenవీఐపీల పేరుతో ఖాళీగా పడకలు.. ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్వీఐపీల పేరుతో ఖాళీగా పడకలు.. ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్ap high court;jagan;andhra pradesh;high court;smart phone;oxygenFri, 07 May 2021 07:26:45 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై హై కోర్ట్ మొట్టికాయలు వేసింది. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే 20 నిమిషాల వరకూ స్పందన లేకపోవడం పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా పేషేంట్స్ బెడ్ కోసం ఫోన్ చేస్తే పడకలు లేవని చెప్పడం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచింది. కేవలం వీఐపీల పేరుతో కొవిడ్‌ ఆసుపత్రుల్లో బెడ్స్ వృధాగా ఉంచడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఆక్సిజన్ కొరత వల్ల చనిపోతున్నారంటూ మీడియాలో తప్పుడు వార్తలు వేస్తే ఉపేక్షించద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్ట్.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈట‌ల‌-కొండా కాంబినేష‌న్ కుదురుతుందా..?! వారు కూడా జ‌త క‌డ‌తారా..!?

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>