Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda7747e759-23b0-4ef9-b3bb-b871625390dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda7747e759-23b0-4ef9-b3bb-b871625390dc-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ మూవీ అఖండ. బాలయ్య డ్యూయల్ రోల్‌లో అటు అఘోరాగా, ఇటు యాంగ్రీ మ్యాన్‌గా కనిపించబోతున్నాడీ సినిమాలో. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ పూర్తవుతుందా..? ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆశగా ఎదురు..AKHANDA;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;srikanth;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;hero;letter;nandamuri taraka rama rao;yashasvi jaiswal;chitramఅఖండ రిలీజ్ డేట్‌పై షాకింగ్ న్యూస్..!అఖండ రిలీజ్ డేట్‌పై షాకింగ్ న్యూస్..!AKHANDA;balakrishna;boyapati srinu;geetha;pragya jaiswal;srikanth;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;hero;letter;nandamuri taraka rama rao;yashasvi jaiswal;chitramFri, 07 May 2021 13:26:00 GMTనందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ మూవీ అఖండ. బాలయ్య డ్యూయల్ రోల్‌లో అటు అఘోరాగా, ఇటు యాంగ్రీ మ్యాన్‌గా కనిపించబోతున్నాడీ సినిమాలో. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ పూర్తవుతుందా..? ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఈ సినిమా షూటింగ్ పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్‌కు మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమ రిలీజ్ డేట్‌.

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ నెల 28న అఖండ రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయినట్లు సమాచారం. దీని గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాకపోయినప్పటికీ.. దాదాపు 4 నెలల తర్వాత ఈ సినీమా రిలీజ్ ఉండేలా కనిపిస్తోంది. అంటే అఖండ విడుదల బహుశా సెప్టెంబర్లో ఉండొచ్చని అంచనా. దీనిపై ఇప్పటికే మేకర్స్ ఓ డెసిషన్‌కు కూడా వచ్చేశారని సమాచారం. కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అందువల్ల ఇప్పట్లో సినిమాను శరవేగంగా పూర్తి చేసి విడుదల చేసినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదని వారు భావిస్తున్నారట. అందువల్ల నెమ్మదిగానైనా కరోనా తగ్గిన తరువాతే సినిమా రిలీజ్ ప్లాాన్ చేయాలని అనుకుంటున్నారట. అందులో భాగంగానే సెప్టెంబర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మిల్క్ బ్యూటీ దారి ఎటు..?

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>