BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew2eab037e-8994-49fa-b799-628d12248ae0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew2eab037e-8994-49fa-b799-628d12248ae0-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. తెలంగాణలో కరోనా విజృంభణ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు విధించిన కర్ఫ్యూ మరి కొన్ని దినాల్లో ముగియనుండగా మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ మేరకు ఈ నెల 15 వరకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రtelangana night curfewబ్రేకింగ్:తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..!!బ్రేకింగ్:తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..!!telangana night curfewFri, 07 May 2021 18:38:00 GMTతెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది.  తెలంగాణలో కరోనా విజృంభణ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు విధించిన కర్ఫ్యూ మరి కొన్ని దినాల్లో ముగియనుండగా మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ మేరకు ఈ నెల 15 వరకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. పెళ్లిళ్లకు 100 మందికి మించకుండా, అంత్యక్రియలకు 20 మంది మించరాదని స్పష్టం చేసింది. భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, మతపరమైన, సాంస్కృతిక సమావేశాలు, కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్డి వాళ్ళను చేస్తున్న కొత్త ఫంగస్.. కరోనాను గెలిచినా..!

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>