MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/evv13fdfc09-dc64-4c7b-b306-649f5d74cbb1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/evv13fdfc09-dc64-4c7b-b306-649f5d74cbb1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఈవీవీ సత్యనారాయణ ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్. తొంబై దశకం అంతా ఈవీవీదే అని చెపాలి. ఆయన ఫస్ట్ మూవీ చెవిలో పువ్వు ఫ్లాప్ అయినా రెండవ సినిమా ప్రేమ ఖైదీ సూపర్ డూపర్ హిట్. ఆ తరువాత ఈవీవీ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. evv;venkatesh;naresh;allari naresh;aryan;kushi;prema;tollywood;cinema;rajani kanth;love;director;khaidi.;success;khaidi new;allari;hello;katthiమళ్ళీ సందడి చేయనున్న ఈవీవీ బ్యానర్ ?మళ్ళీ సందడి చేయనున్న ఈవీవీ బ్యానర్ ?evv;venkatesh;naresh;allari naresh;aryan;kushi;prema;tollywood;cinema;rajani kanth;love;director;khaidi.;success;khaidi new;allari;hello;katthiFri, 07 May 2021 20:00:00 GMTటాలీవుడ్ లో ఈవీవీ సత్యనారాయణ ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్. తొంబై దశకం అంతా ఈవీవీదే అని చెపాలి. ఆయన ఫస్ట్ మూవీ చెవిలో పువ్వు ఫ్లాప్ అయినా రెండవ సినిమా ప్రేమ ఖైదీ సూపర్ డూపర్ హిట్. ఆ తరువాత ఈవీవీ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఆయన డైరెక్షన్ లో చేయాలని చాలా మంది టాప్ హీరోలు కూడా ఎదురుచూసే పరిస్థితి అప్పట్లో ఉంది. ఇక ఈవీవీ చిరంజీవితో అల్లుడా మజాకా సినిమా తీసి బంపర్ హిట్ కొట్టారు. నాగార్జునతో హలో బ్రదర్ సూపర్ సక్సెస్ అయింది. వెంకటేష్ తో ఇల్లాలు ప్రియురాలు మూవీ తీసి తమ స్టామినా చాటుకున్నారు. సూపర్ స్టార్ క్రిష్ణ మూడు వందల సినిమా తెలుగు వీర లేవరా మూవీని డైరెక్ట్ చేసి టాప్ లెవెల్ తనదని నాడు నిరూపించుకున్నాడు. ఇక బాలయ్యతో గొప్పింటి అల్లుడు మూవీని తీసి ఆయన ఫ్యాన్స్ ని కూడా ఖుషీ చేసిన ఈవీవీ తరువాత కాలంలో ఈవీవీ బ్యానర్ ని ఏర్పాటు చేసి చాలా హిట్ సినిమాలు తీశారు.

ఇక తన కుమారుడు అల్లరి నరేష్ తో కత్తి కాంతారావు, బందిపోటు, అత్తిలి సత్తిబాబు, నువ్వంటే నాకిష్టం వంటి ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఈవీవీ పదేళ్ళ క్రితం ఈ లోకాన్ని వీడారు. ఆయన కుమారుడు అల్లరి నరేష్ యాభైకి పైగా సినిమాలలో హీరోగా నటించి తనదైన పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ మధ్యనే వచ్చిన నాంది మూవీతో తన నటనలో మరో కోణాన్ని కూడా నరేష్ ఆవిష్కరించాడు. ఇక ఆర్యన్ రాజేష్ కూడా నిర్మాణ రంగంలో ఉండాలని చూస్తున్నారు. దీంతో ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలసి ఈవీవీ బ్యానర్ మీద మళ్లీ సినిమాలు తీయాలని చూస్తున్నారు. అంతే కాదు వెబ్ సిరీస్ ని కూడా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మీదట ఈవీవీ బ్యానర్ లో వరస సినిమాలు వస్తాయని కూడా గట్టిగా చెబుతున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్డి వాళ్ళను చేస్తున్న కొత్త ఫంగస్.. కరోనాను గెలిచినా..!

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>