PoliticsKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news7663610a-1828-4dd4-94cc-92459c58fb50-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-news7663610a-1828-4dd4-94cc-92459c58fb50-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాలలో ఎల్లప్పుడు శత్రుత్వంతో రగిలిపోయే దేశాలలో భారత్, పాక్ ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు దేశాల మద్య ఉండే శతృత్వం యావత్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. భారత్ అభివృద్దిని ఓర్వలేక పాక్ ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. ప్రస్తుతం భారత్ పాక్ కంటే సైనిక, వైజ్ఞానిక, వంటి అన్నీ రంగాలలో కూడా ముందంజలో ఉంది. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ పై ఎప్పుడు విషాన్ని చిమ్మే పాక్ ప్రస్తుతం భారత్ పై ప్రశంశలు కురిపిస్తుంది. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి latest news;imran khan;india;pakistan;prime minister;letter;shatru1పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !latest news;imran khan;india;pakistan;prime minister;letter;shatru1Fri, 07 May 2021 19:00:00 GMT ప్రపంచ దేశాలలో ఎల్లప్పుడు శత్రుత్వంతో రగిలిపోయే దేశాలలో భారత్, పాక్ ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు దేశాల మద్య ఉండే శత్రుత్వం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. భారత్ అభివృద్దిని ఓర్వలేక పాక్ ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. ప్రస్తుతం భారత్ పాక్ కంటే సైనిక, వైజ్ఞానిక, వంటి అన్నీ రంగాలలో కూడా ముందంజలో ఉంది. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ పై ఎప్పుడు విషాన్ని చిమ్మే పాక్ ప్రస్తుతం భారత్ పై ప్రశంశలు కురిపిస్తుంది. 

 ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. విదేశాలలో పాక్ రాయబార కార్యాలయాల కంటే భారత రాయబార కార్యాలయాలే చక్కగా పని చేస్తాయని ఇమ్రాన్ కితాబ్ ఇచ్చారు. దౌత్యవేత్తల సమావేశంలో ఇమ్రాన్ స్పందిస్తూ విదేశాల్లో ఉన్న తమ భారతీయులకు సహకారం అందించడంలో గాని, పెట్టుబడులను సాధించడంలో గాని భారత రాయబారులు చక్కగా పని చేస్తున్నారని, ఈ విషయంలో పాక్ రాయబారులు భారత్ ను చూసి నేర్చుకోవాలని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ రాయబారులకు హితవు పలికారు. 

సోవి రాజధానిలో పాకిస్థానీయుల పట్ల పాకిస్థాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, అక్కడ పని చేసే కార్మికులు ఇచ్చిన పిర్యాదుపై స్పందించిన పాక్ ప్రధాని ఆవిధంగా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా అక్కడ రాయబార కార్యాలయంలో పని చేసే ఆరుగురు అధికారులను వెనక్కి పిలిచింది పాక్ ప్రభుత్వం. విదేశాల్లో ఉన్న పాకిస్థానీయులకు అక్కడ ఉన్న రాయబార కార్యాలయాలు అండగా ఉంటున్నాయా లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని విదేశీ వ్యవహాల శాఖను ఇమ్రాన్ ఆదేశించారు. ఏది ఏమైనప్పటికి ఎప్పుడు భారత్ పై కారాలు మిరియాలు నూరే పాక్ ప్రధాని భారత అధికారులపై ఒక్కసారిగా పొగడ్తలు కురిపించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఆలోచించాల్సిన విషయం. .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్న క్రికెటర్లు వీళ్ళే..!

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>