MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupam-kherad1acf82-d08f-40c1-85c7-c9ba6d1f7549-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupam-kherad1acf82-d08f-40c1-85c7-c9ba6d1f7549-415x250-IndiaHerald.jpgఅహానా కుమ్రా, అనుపమ్ ఖేర్ జంట నటించిన ‘‘హ్యాపీ బర్త్ డే’’ అనే షార్ట్ ఫిల్మ్ న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎన్‌వైసీఐఎఫ్)లో పలు నామినేషన్లలో ఎంపికైంది. అనుపమ్, అహానా వరుసగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులకు ఎంపిక కాగా.. ఈ చిత్రం ఉత్తమ లఘు చిత్ర విభాగంలో నామినేషన్ పొందింది. Anupam Kher;anupam kher;maya;prasad;india;bollywood;cinema;media;television;prime minister;twitter;minister;paris;newyork;santosham;chitramఅనుపమ్ ఖేర్ కి అరుదైన పురస్కారం..!అనుపమ్ ఖేర్ కి అరుదైన పురస్కారం..!Anupam Kher;anupam kher;maya;prasad;india;bollywood;cinema;media;television;prime minister;twitter;minister;paris;newyork;santosham;chitramFri, 07 May 2021 13:18:06 GMTఅహానా కుమ్రా, అనుపమ్ ఖేర్ జంట నటించిన ‘‘హ్యాపీ బర్త్ డే’’ అనే షార్ట్ ఫిల్మ్ న్యూయార్క్ సిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎన్‌వైసీఐఎఫ్)లో పలు నామినేషన్లలో ఎంపికైంది. అనుపమ్, అహానా వరుసగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులకు ఎంపిక కాగా.. ఈ చిత్రం ఉత్తమ లఘు చిత్ర విభాగంలో నామినేషన్ పొందింది. ప్రసాద్ కదమ్ ఉత్తమ దర్శకుడిగా అవార్డుకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మాట్లాడుతూ.. ‘‘హ్యాపీ బర్త్ డే.. షార్ట్ ఫిల్మ్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ షార్మ్ ఫిల్మ్‌కుగానూ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాను. అవార్డు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ షార్మ్ ఫిల్మ్ కోసం అహానా కుమ్రా సపోర్ట్ మరిచిపోలేం.’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఎన్‌వైసీఐఎఫ్ఎఫ్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నందుకు బాలీవుడ్ సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు తమ విషేష్ చెబుతున్నారు.

" style="height: 858px;">


ఈ సందర్భంగా అహానా కుమ్రా మాట్లాడుతూ.. ‘‘హ్యాపీ బర్త్ డే షార్ట్ ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఘటన టీం మొత్తానికి దక్కుతుంది. ఈ షార్మ్ ఫిల్మ్ ఇంతటి ప్రతిషాత్మక చిత్రానికి నామినేట్ కావడం సంతోషంగా ఉంది. సస్పెంస్ థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది.

హ్యాపీ బర్త్ డే లఘు చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత అహానా, అనుమప్ నటించిన సెకండ్ ఫిల్మ్ ఇది. ప్రసాద్ కదమ్ దర్శకత్వం వహించిన ఈ లఘు చిత్రాన్ని ఎఫ్ఎన్‌పీ మీడియా నిర్మిస్తుంది. ఈ చిత్రం ఇటీవల పారిస్ ప్లే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫైనల్‌కు చేరుకుంది. కాగా, అహానా మాధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఇండియా లాక్‌డైన్, ఫ్రెంచ్ టెలివిజన్ డ్రామ్ కాల్ మై ఏజెంట్ చిత్రాల్లో నటించారు. మరోవైపు అనుపమ్ తన తదుపరి ప్రాజెక్ట్ మోహ్ మాయ కోసం షూటింగ్ ప్రారంభించారు. దీంతో అనుపమ్ కెరీర్‌తో తను నటించిన చిత్రాలు 519కి చేరుతాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాయ్స్ స్టెప్ ఛాలెంజ్ - డబ్బు గెలుచుకోండి !

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>