MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyand05deec8-c918-48ad-bc7b-5ef748237999-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyand05deec8-c918-48ad-bc7b-5ef748237999-415x250-IndiaHerald.jpgఖుషి, తమ్ముడు, బద్రి వంటి క్లాస్ సినిమాలతో అలరించిన పవన్ కల్యాణ్ 2004లో గుడుంబా శంకర్ వంటి ఊర మాస్ మూవీ టైటిల్ తో ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తిని పెంచారు. ఇంటరెస్టింగ్ టైటిల్ ని చూడగానే మాస్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. కానీ సినిమా క్లైమాక్స్ మాత్రం మాస్ ఆడియన్స్ ని బాగా నిరాశపరిచింది. నిజానికి ఈ సినిమా డైరెక్టర్ వీరశంకర్ క్లైమాక్స్ ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్లతో రూపొందించాలని అనుకున్నారు కానీ ఆ విషయంలో పవన్ డైరెక్టర్‌తో విభేదించి క్లైమాక్స్ చాలా సహజంగా ఉండాలని చెప్పారట. తన రీసెంట్ సినిమాలన్నీ కూడా pawan kalyan;pawan;kushi;pawan kalyan;shankar;veera shanker;cinema;audience;interview;director;mass;badri;gudumba shankarడైరెక్టర్‌తో విభేదించి బాగా నష్టపోయిన పవన్..?డైరెక్టర్‌తో విభేదించి బాగా నష్టపోయిన పవన్..?pawan kalyan;pawan;kushi;pawan kalyan;shankar;veera shanker;cinema;audience;interview;director;mass;badri;gudumba shankarFri, 07 May 2021 17:00:00 GMTఖుషి, తమ్ముడు, బద్రి వంటి క్లాస్ సినిమాలతో అలరించిన పవన్ కల్యాణ్ 2004లో గుడుంబా శంకర్ వంటి ఊర మాస్ మూవీ టైటిల్ తో ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తిని పెంచారు. ఇంటరెస్టింగ్ టైటిల్ ని చూడగానే మాస్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. కానీ సినిమా క్లైమాక్స్ మాత్రం మాస్ ఆడియన్స్ ని బాగా నిరాశపరిచింది. నిజానికి ఈ సినిమా డైరెక్టర్ వీరశంకర్ క్లైమాక్స్ ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్లతో రూపొందించాలని అనుకున్నారు కానీ ఆ విషయంలో పవన్ డైరెక్టర్‌తో విభేదించి క్లైమాక్స్ చాలా సహజంగా ఉండాలని చెప్పారట. తన రీసెంట్ సినిమాలన్నీ కూడా చాలా సహజంగా ఉన్నాయి.


'ఈ సినిమాలో కొత్తగా అసహజమైన సన్నివేశాలు చేయాలనుకోవడం లేదు. కావాలంటే మీరు మళ్లీ రీ షూట్ చేయండి.. నాకేం అభ్యంతరం లేదు,' అని పవన్ చెప్పారట కానీ ఎడిటింగ్ పూర్తయిన తర్వాత ఒక మూడో వ్యక్తి వచ్చి సినిమా మొత్తం చూసి పవన్ కోరుకున్నట్లుగానే క్లైమాక్స్ చాలా సహజంగా ఉందని చెప్పారట. దీంతో పవన్ కి ఇష్టం లేకుండా బలవంతంగా యాక్షన్ సన్నివేశాలు చేయించడం ఎందుకని భావించి వీరశంకర్ కూడా పవన్ కోరినట్లుగానే క్లైమాక్స్ ని చాలా సహజంగా ఉంచారట.



కానీ భారీ అంచనాలు పెట్టుకొని గుడుంబా శంకర్ సినిమా వీక్షించడానికి థియేటర్లకు వచ్చిన మాస్ ఆడియన్స్ పేలవమైన క్లైమాక్స్ చూసి నిరాశ పడ్డారని.. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగానే గుడుంబా శంకర్ బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయ్యిందని వీరశంకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను అనుకున్న విధంగా క్లైమాక్స్ ప్లాన్ చేసినట్లయితే గుడుంబా శంకర్ సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బాస్టర్ అయ్యేదేమోనని.. సినిమా నిర్మాతలకు ఇంకాస్త ఎక్కువగా డబ్బులు వచ్చి ఉండేయేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు బలహీనమైన క్లైమాక్స్ కారణంగా పవన్ కల్యాణ్ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ నష్టపోయారని చెప్పుకోవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"డ్రాగన్" కంట్రీకి గుణపాఠం చెప్పిన యూరోపియన్ యూనియన్ ?

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>