BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/train-accident5e8542e6-1e70-4158-a0ff-f195cb4c453c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/train-accident5e8542e6-1e70-4158-a0ff-f195cb4c453c-415x250-IndiaHerald.jpgమెహబూబాబాద్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మెహబూబాబాద్ శివారులో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొని ఇద్దరు ట్రాక్ మెన్లు చనిపోయారు. పాషా , కమలాకర్ అనే ట్రాక్ మెన్లు కలిసి ట్రాక్ పై పని చేస్తుండగా.. ఈ సమయంలో ఒకతో ట్రాక్ పైకి ట్రైన్ రావడంతో.. రెండో ట్రాక్ పైకి వెళ్లారు. అదే సమయంలో విజయవాడ నుండి సికింద్రాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఇద్దరిని ఢీ కొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. train accident;kamalakar;vijayawada;press;trainమెహబూబాబాద్ లో ఘోర రైలు ప్రమాదం..!!మెహబూబాబాద్ లో ఘోర రైలు ప్రమాదం..!!train accident;kamalakar;vijayawada;press;trainFri, 07 May 2021 14:18:54 GMTమెహబూబాబాద్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మెహబూబాబాద్ శివారులో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొని ఇద్దరు ట్రాక్ మెన్లు చనిపోయారు. పాషా , కమలాకర్ అనే ట్రాక్ మెన్లు కలిసి ట్రాక్ పై పని చేస్తుండగా.. ఈ సమయంలో ఒకటో ట్రాక్ పైకి ట్రైన్ రావడంతో.. రెండో ట్రాక్ పైకి వెళ్లారు. అదే సమయంలో విజయవాడ నుండి సికింద్రాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఇద్దరిని ఢీ కొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓడిన మోదీ.. చేయాల్సిందే అన్న సుప్రీం..

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>