MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karnan434c0ad7-2664-4e9d-8cbc-154f3885b284-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karnan434c0ad7-2664-4e9d-8cbc-154f3885b284-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో ధనుష్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అతడి సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన, సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.. అతడు చేసిన సినిమాల్లో చాలా వరకు భారీ హిట్లుగా నిలిచాయి. కేవలం తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ధనుష్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అతడి నటన, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా చాలా నాచురల్‌గా పాత్రకి తగ్గట్టుగా ఉంటాయి. ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. తాజాగా ధనుష్ చేసిన సినిమా కర్ణన్. ఈ సినిమాపై అభిమానులు..karnan;dhanush;varsha;yogi;cinema;amazon;tamil;heroఓటీటీలో కర్ణన్.. వచ్చేది అప్పుడే..ఓటీటీలో కర్ణన్.. వచ్చేది అప్పుడే..karnan;dhanush;varsha;yogi;cinema;amazon;tamil;heroFri, 07 May 2021 16:40:00 GMTతమిళ స్టార్ హీరో ధనుష్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అతడి సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన, సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. అతడు చేసిన సినిమాల్లో చాలా వరకు భారీ హిట్లుగా నిలిచాయి. కేవలం తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ధనుష్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అతడి నటన, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా చాలా నాచురల్‌గా పాత్రకి తగ్గట్టుగా ఉంటాయి. ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. తాజాగా ధనుష్ చేసిన సినిమా కర్ణన్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా వారి అంచనాలను మించి ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. 2021లో భారీ హిట్ అందుకున్న సినిమాల్లో కర్ణన్ కూడా ఒకటి.

 తాజాగా ఈ సినిమా నుంచి మరోసారి రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ సారి రిలీజ్ అయ్యేది డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్‌లోలేండి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.  బాక్సాఫీస్ బద్దలు కొట్టిన కర్ణన్ మరోసారి ఓటీటీలోనూ భారీ హిట్ అందుకోవాలని చూస్తోంది. ఈ క్రామంలోనే ఈ సినిమాను ఓటీటీ రిలీజ్‌కు సిద్దం చేశారు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను అమెజాన్ ఈ నెల 14ల డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్‌లో రిలీజ్ చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కుల వ్యవస్థ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో రెజిషా విజయన్, లాల్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ బ్యానర్‌పై మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను నిర్మించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"డ్రాగన్" కంట్రీకి గుణపాఠం చెప్పిన యూరోపియన్ యూనియన్ ?

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>