BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/hero-sushaanth-sing-rajput-hero-diedf4bf92aa-4a1d-4a69-89fc-18752ec6c9cd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/hero-sushaanth-sing-rajput-hero-diedf4bf92aa-4a1d-4a69-89fc-18752ec6c9cd-415x250-IndiaHerald.jpg బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14 ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నా సంగతి తెలిసిందే. ఈ హీరో మరణం యావత్ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డ్రగ్స్ మాఫియా, నెపోటిజం వంటి ఎన్నో సుశాంత్ మరణం ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. latest news;sushant singh;raj;sushanth;goa;mumbai;bollywood;2020;arrest;hero;letter;drugs;june;uriబ్రేకింగ్ ; సుశాంత్ డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్ ..!!బ్రేకింగ్ ; సుశాంత్ డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్ ..!!latest news;sushant singh;raj;sushanth;goa;mumbai;bollywood;2020;arrest;hero;letter;drugs;june;uriFri, 07 May 2021 10:44:00 GMT బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14 ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నా సంగతి తెలిసిందే. ఈ హీరో మరణం యావత్ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డ్రగ్స్ మాఫియా, నెపోటిజం వంటి ఎన్నో సుశాంత్ మరణం ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తాజాగా సుశాంత్ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న డ్రగ్ ఫెడ్లర్ గోవా కు చెందిన హేమల్ షా ను ముంబై ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఇతన్ని పూర్తి విచారణ కోసం రేపు కోర్ట్ లో ప్రవేశపెట్టనున్నారు. 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఢబుల్ డేంజర్..రెట్టింపు స్థాయిలో కరోనా మరణాలు..!!

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>