BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsfcf88f7f-8ac9-4ddd-831c-0442af2e4c1e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsfcf88f7f-8ac9-4ddd-831c-0442af2e4c1e-415x250-IndiaHerald.jpgభారత్ లో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు భారత్ వైపు సరిహద్దులను మూసివేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా భారత్ నుంచి విమాన రాకపోకలను పూర్తిగా నిషేదించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆస్ట్రేలియా కాస్త వెనక్కి తగ్గి నిషేద ఆంక్షలను సడలించింది.latest news;india;australia;prime minister;letterవెనక్కి తగ్గిన ఆస్ట్రేలియా.. కారణం ఆదేనా ?వెనక్కి తగ్గిన ఆస్ట్రేలియా.. కారణం ఆదేనా ?latest news;india;australia;prime minister;letterFri, 07 May 2021 14:07:21 GMT భారత్ లో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు భారత్ వైపు సరిహద్దులను మూసివేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా భారత్ నుంచి విమాన రాకపోకలను పూర్తిగా నిషేదించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆస్ట్రేలియా కాస్త వెనక్కి తగ్గి నిషేద ఆంక్షలను సడలించింది.

ఎందుకంటే భారత్ లో ఆస్ట్రేలియన్లు దాదాపుగా 9 వేల మందికి పైగానే ఉన్నట్లు అంచనా. దీంతో భారత్ లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారిని తమ దేశానికి తీసుకొస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. దీంతో మే నెల మద్య నుండి భారత్ నుండి ఆస్ట్రేలియాకు విమానాలు నడిపే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు తమ దేశానికి తిరిగి వెళ్ళేందుకు 900 మంది రిజిస్టర్ చేసుకున్నట్టు సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>