WomenN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant-womene79c362c-d4c8-4033-b65c-157ef1d2c592-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant-womene79c362c-d4c8-4033-b65c-157ef1d2c592-415x250-IndiaHerald.jpgసాధారణంగా అందరు మ్యూజిక్ ని వింటూ ఉంటారు. మనం ఎంత టెన్షన్‌లో ఉన్నా మంచి మ్యూజిక్‌ వింటే మనస్సుకి ఎంతో ప్రశాంత అనిపిస్తుంది. అంతేకాదు ఒత్తిళ్ల నుంచి బయటపడొచ్చు. ఇక టెన్షన్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో మంచి మ్యూజిక్‌ వింటే మంచిదంటున్నారు నిపుణులు చెబుతున్నారు. pregnant women;tara;vఅమ్మ: గర్భిణులు మ్యూజిక్‌ వింటే మంచిదేనా..!అమ్మ: గర్భిణులు మ్యూజిక్‌ వింటే మంచిదేనా..!pregnant women;tara;vFri, 07 May 2021 15:08:23 GMTసాధారణంగా అందరు మ్యూజిక్ ని వింటూ ఉంటారు. మనం ఎంత టెన్షన్‌లో ఉన్నా మంచి మ్యూజిక్‌ వింటే మనస్సుకి ఎంతో ప్రశాంత అనిపిస్తుంది. అంతేకాదు ఒత్తిళ్ల నుంచి బయటపడొచ్చు. ఇక టెన్షన్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో మంచి మ్యూజిక్‌ వింటే మంచిదంటున్నారు నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా గర్భిణులు గర్భం దాల్చినప్పటి నుండి డెలివరీ అయ్యే వరకూ తల్లి ప్రతిక్షణ బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని .. ఇలా రకరకాలుగా తల్లి ఆలోచిస్తారు. ఇక డెలివరీ సమయం దగ్గర పడుతున్న కొద్ది రకరకాలుగా భయాందోళన చెందుతారు. ఒత్తిడికి గురవుతూ ప్రశాంతతను కోల్పోతారు. అలాంటి సమయాల్లో మ్యూజిక్‌ను విననొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇక బిడ్డ కడుపులో ఉన్న సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మెడిటేషన్‌ చాలా మంచిదంటున్నారు. అందుకే ఆ సమయంలో ఇష్టమైన పాటలు వినడం, మెడిటేషన్‌కు సంబంధించిన మ్యూజిక్‌ వాడటం, ఇంట్లోనే నిశబ్ధంగా ఉన్న స్థలంలో ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. సాధారణంగా ఒత్తిడి ఉన్న సమయంలో ఇష్టమైన మ్యూజిక్‌ వింటే చాలు. అప్పటి వరకూ ఉన్న టెన్షన్‌ ఒక్కసారిగా వెళ్లిపోతుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో మ్యూజిక్‌ వినడం మంచిదని చెబుతున్నారు.

అయితే ఇలా మ్యూజిక్‌ వినడం వల్ల తల్లి, బిడ్డకు మంచిదంటున్నారు. అలాగే మ్యూజిక్‌ వినే మందు మెలోడీ మ్యూజిక్‌, ఆహ్లాదాన్ని పంచే మ్యూజిక్‌ వినాలంటున్నారు. అంతేకాకుండా ఓంకారం, ధ్యానం వంటి మ్యూజిక్‌ వినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మ్యూజిక్‌ వినడం మంచిదే కానీ.. ఇయర్‌ ఫోన్‌ పెట్టుకుని వినకూడదంటున్నారు. ఇయర్స్‌ ఫోన్‌ పెట్టుకుని మ్యూజిక్‌ వినడం మంచిది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారి శరీరం సున్నితంగా మారుతుంది, అందుకే ఇయర్స్‌ ఫోన్‌ పెట్టుకోవడం అంత మంచిది కాదంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇరవై ఏళ్ళ క్రితమే జూ.ఎన్టీఆర్ కి సీఎం సీటు మీద కన్ను?

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>