BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news3e37580a-6330-43ab-8fd3-326e6835e3d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news3e37580a-6330-43ab-8fd3-326e6835e3d4-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్ తీవ్రత చాలా అధికంగా ఉంది. దేశం లో రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో దాదాపుగా 3 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.latest news;naga aswin;twitter;letter;santoshamకరోనా ఎఫెక్ట్ : కష్ట కాలంలో అండగా నిలిచిన అశ్విన్ ..!కరోనా ఎఫెక్ట్ : కష్ట కాలంలో అండగా నిలిచిన అశ్విన్ ..!latest news;naga aswin;twitter;letter;santoshamFri, 07 May 2021 15:34:05 GMT దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్ తీవ్రత చాలా అధికంగా ఉంది. దేశం లో రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో దాదాపుగా 3 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

దేశం ఎదుర్కొంటున్న ఈ పెను సంక్షోభాన్ని తగ్గించేందుకు ఆయా దేశాలతో పాటు ఎంతో మంది ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. కోవిడ్ భారీ నుండి తప్పించుకునేందుకు ప్రధాన పాత్ర వహించే ఎన్ 95 మాస్కులను కొనుగోలు చేసి పంపిణీ చెయ్యనున్నట్లు ప్రకటించాడు. ఈ ఎన్ 95 మాస్కులను ఉతుక్కొని మళ్ళీ వాడవచ్చు. మాస్కూలు కూడా కొనలేని ధీన స్థితిలో ఉన్న వారికి మాస్కూలు పంపిణీ చెయ్యడం చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.
 
" style="height: 488px;">



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"డ్రాగన్" కంట్రీకి గుణపాఠం చెప్పిన యూరోపియన్ యూనియన్ ?

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>