BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd0e570314-7b10-4e21-a23d-ff0e7a385f44-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd0e570314-7b10-4e21-a23d-ff0e7a385f44-415x250-IndiaHerald.jpgTTD ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది జగన్ సర్కార్. TTD ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం GO జారీ చేసింది. తితిదే ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కోసం పలుమార్లు చేసిన అభ్యర్ధన పై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం G.O. Ms. No. 101 dt. 07.05.2021 ప్రకారం ఉద్యోగులకు తితిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా ఇంటి స్థలాలు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసారు. దీని ఆమోదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ Y. S. జగన్ మోహన్ రెడ్డి గారికి.. తితిదే ఉద్యోగులు మరియు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషనTTD;editor mohan;jagan;chief minister;sv mohan reddy;reddy;tirumala tirupathi devasthanamTTD ఉద్యోగులకు తీపి కబురు..!!TTD ఉద్యోగులకు తీపి కబురు..!!TTD;editor mohan;jagan;chief minister;sv mohan reddy;reddy;tirumala tirupathi devasthanamFri, 07 May 2021 17:45:00 GMTTTD ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది జగన్ సర్కార్. ttd ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం GO జారీ చేసింది. తితిదే ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కోసం పలుమార్లు చేసిన అభ్యర్ధన పై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం G.O. Ms. No. 101 dt. 07.05.2021 ప్రకారం ఉద్యోగులకు తితిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా ఇంటి స్థలాలు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసారు. దీని ఆమోదించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ Y. S. జగన్ మోహన్ రెడ్డి గారికి.. తితిదే ఉద్యోగులు మరియు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప లో కూడా విలన్ గానే చేస్తున్నారా .... ??

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>