BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మరి ని ఎంత కట్టదీ చేద్దామన్న అది ఢబుల్ స్పీడ్ లో విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను, సామాన్యులను బలి తిసుకున్న ఈ కరోనా.. తాజాగా మరో ఎమ్మెల్యే ను పొట్టన బెట్టుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారికి మ‌రో ఎమ్మెల్యే క‌న్నుమూశారు. అధికార పార్టీ బీజేపీకి చెందిన స‌లోన్ ఎమ్మెల్యే దాల్ బ‌హ‌దూర్ శుక్ర‌వారం ఉద‌యం మ‌ర‌ణించారు. దాల్ బ‌హ‌దూర్ 2017లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాయ్‌బ‌రేలీ జిల్లాలోని స‌లోన్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిపై 1bjp;congress;assembly;mla;partyమ‌రో ఎమ్మెల్యే ని బలి తీసుకున్న మహమ్మారి..!!మ‌రో ఎమ్మెల్యే ని బలి తీసుకున్న మహమ్మారి..!!bjp;congress;assembly;mla;partyFri, 07 May 2021 12:40:53 GMTకరోనా మహమ్మరి ని ఎంత కట్టదీ చేద్దామన్న అది ఢబుల్ స్పీడ్ లో విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను, సామాన్యులను బలి తిసుకున్న ఈ కరోనా.. తాజాగా మరో ఎమ్మెల్యే ను పొట్టన బెట్టుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారికి మ‌రో ఎమ్మెల్యే క‌న్నుమూశారు. అధికార పార్టీ బీజేపీకి చెందిన స‌లోన్ ఎమ్మెల్యే దాల్ బ‌హ‌దూర్ శుక్ర‌వారం ఉద‌యం మ‌ర‌ణించారు. దాల్ బ‌హ‌దూర్ 2017లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాయ్‌బ‌రేలీ జిల్లాలోని స‌లోన్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిపై 16 వేల మెజార్టీతో గెలుపొందారు. కాగా, బ‌హ‌దూర్ మృతిప‌ట్ల సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబం స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మిల్క్ బ్యూటీ దారి ఎటు..?

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>