Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/corona58634d7b-858a-4aed-acc0-bc658b256b72-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/corona58634d7b-858a-4aed-acc0-bc658b256b72-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ ను ఈ సారి కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఓవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికీ స్వదేశి ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు అందరినీ కూడా బయో బబుల్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంచి భారీగా ఖర్చు చేస్తూ మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు సిద్ధమైంది బిసిసిఐ. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించింది బీసీసీఐ . ఇక మొదటి నుంచి ఆటగాళ్లు ఎలాంటి నిబంధCorona;amala akkineni;chakravarthy;sandeep;varun;varun sandesh;varun tej;delhi;cricket;variar;bcci;indian;coronavirus;loverఆ ఒక్కడి వల్లే.. ఐపీఎల్ రద్దయ్యిందా?ఆ ఒక్కడి వల్లే.. ఐపీఎల్ రద్దయ్యిందా?Corona;amala akkineni;chakravarthy;sandeep;varun;varun sandesh;varun tej;delhi;cricket;variar;bcci;indian;coronavirus;loverFri, 07 May 2021 13:30:00 GMTబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ ను ఈ సారి కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఓవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికీ స్వదేశి ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు అందరినీ కూడా బయో బబుల్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంచి భారీగా ఖర్చు చేస్తూ మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు సిద్ధమైంది బిసిసిఐ. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించింది బీసీసీఐ .  ఇక మొదటి నుంచి ఆటగాళ్లు ఎలాంటి నిబంధనలు అతిక్రమించ కాకుండా పలు జాగ్రత్తలు పాటిస్తూ మ్యాచ్ లు నిర్వహిస్తూ వచ్చింది.



 అయితే బిసిసిఐ ప్లాన్ అంతా సవ్యంగానే అమలు అవుతూ వచ్చింది. మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతు క్రికెట్ లవర్ కి ఎంటర్టైన్మెంట్ అందించాయి కానీ అంతలో ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లందరూ వరుసగా కరోనా వైరస్ బారిన పడటం మొదలయ్యింది. దీంతో ఇక చేసేదేమీ లేక బీసీసీఐ ఐపీఎల్ వాయిదా వేయక తప్పలేదు. అయితే బయో బబుల్ పద్ధతిలో ఆటగాళ్లందరూ  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ ఎలా బబుల్ లోకి ప్రవేశించింది అన్నదానిపై ప్రస్తుతం బిసిసిఐ తీవ్రంగానే విచారణ కొనసాగుతోంది.  ఈ విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.



 కోల్కతా నైట్ రైడర్స్ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మొదట బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.  బయో బబుల్ నుంచి బయటకు వెళ్లిన వరుణ్ చక్రవర్తి ఆ తర్వాత వారం రోజుల తర్వాత జట్టులో కలవాలి. కానీ ఇక్కడ రూల్స్ బ్రేక్ కావడంతో చివరికి మొదటికే మోసం వచ్చింది అనే విషయాలు బయటకు వస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మళ్లీ బబుల్ లోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి సందీప్ వారియర్ ను కలిసాడు ఇక అతను ఢిల్లీ ఆటగాళ్లను కూడా కలిశాడు ఇలా పూర్తిగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు సమాచారం. ఇలా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ చిన్న పొరపాటు కారణంగా మొదటికే మోసం వచ్చి చివరికి టోర్నీ రద్దు కావాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారం విచారణలో తేలనుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాయ్స్ స్టెప్ ఛాలెంజ్ - డబ్బు గెలుచుకోండి !

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>