MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_sizzlers/anushka-shetty-hot-navel-in-saree415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_sizzlers/anushka-shetty-hot-navel-in-saree415x250-IndiaHerald.jpgఅందాల తార అనుష్క శెట్టి సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాగ చైతన్య కు యోగా టీచర్ గా వచ్చిన అనుష్క నాగార్జున కంటపడటంతో ఆయన పూరికి పరిచయం చేసారు. దాంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగ్ హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో హాట్ లుక్స్ తో ఆకట్టుకున్న స్వీటీ ఆ తరవాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ప్రస్తుతం అనుష్క గ్లామరస్ రోల్స్ కి దూరంగా ఉంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది. అయితే టాలీవుడ్ తో anushka shetty;beauty;naga chaitanya;anoushka;anushka;nagarjuna akkineni;naga;puri jagannadh;tara;tollywood;cinema;naga aswin;kannada;industry;heart;heroine;yoga;chaitanya 1;arundhatiముద్దుగుమ్మ అనుష్క గురించి ఈ 5 విష‌యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!ముద్దుగుమ్మ అనుష్క గురించి ఈ 5 విష‌యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!anushka shetty;beauty;naga chaitanya;anoushka;anushka;nagarjuna akkineni;naga;puri jagannadh;tara;tollywood;cinema;naga aswin;kannada;industry;heart;heroine;yoga;chaitanya 1;arundhatiFri, 07 May 2021 10:40:17 GMTఅందాల తార అనుష్క శెట్టి సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాగ చైతన్య కు యోగా టీచర్ గా వచ్చిన అనుష్క నాగార్జున కంటపడటంతో ఆయన పూరికి  పరిచయం చేసారు. దాంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగ్ హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో హాట్ లుక్స్ తో ఆకట్టుకున్న స్వీటీ ఆ తరవాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ప్రస్తుతం అనుష్క గ్లామరస్ రోల్స్ కి దూరంగా ఉంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది. అయితే టాలీవుడ్ తో ఎంతో అనుబంధం ఉన్న స్వీటీ గురించి మీకు తెలియని ఐదు విషయలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. చిన్నప్పుడు స్వీటీ అనే ముద్దు పేరు పెట్టుకున్న తల్లి తండ్రులు ఆ తరవాత స్వీటీ శెట్టిగానే పేరును ఫిక్స్ చేశారు. అయితే సూపర్ సినిమా సమయంలో ఇండస్ట్రీ కోసం స్వీటీ పేరును అనుష్కగా పూరిజగన్మాత్ మార్చారట. 

2. డ్యాన్స్ లతో అదరగొట్టే అనుష్క అసలు డ్యాన్స్ లు నేర్చుకోలేదు. కేవలం అనుష్క యోగా మాత్రమే నేర్చుకుంది. అంతే కాకుండా అనుష్క ఎప్పుడూ యాక్టింగ్ కూడా నేర్చుకోలేదు.కానీ యాక్టింగ్ కూడా చింపేస్తుంది. 3. అనుష్క తెలుగు, కన్నడ, తులు భాషలను మాట్లాడగలదు. కానీ ఈ భాషలు నేర్చుకోడానికి ఎప్పుడూ ట్యూటర్ ను నియమించుకోలేదట. 4. అరుంధతి సినిమా కోసం ఏనుగు ఎక్కేందుకు అనుష్క తెగ భయపడిందట. అంతే కాదు కేవలం ఆ ఒక్క సీన్ ను 10 రోజులు పట్టిందట. 5.అనుష్క బ్యూటీ విత్ హార్ట్. తన వద్ద పని చేస్తున్న వ్యక్తికి అవసరం ఉండటంతో ఓ సినిమాలో పాట పడినందుకు తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ మొత్తం అతడికి ఇచ్చేసిందట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఢబుల్ డేంజర్..రెట్టింపు స్థాయిలో కరోనా మరణాలు..!!

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>