MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/senior-heroin-meena-second-innings-15961f57-3841-4d1e-8af0-2e79f1421fe5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/senior-heroin-meena-second-innings-15961f57-3841-4d1e-8af0-2e79f1421fe5-415x250-IndiaHerald.jpgఒకప్పటి స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హీరోయిన్స్ లలో నటి మీనా కూడా ఒకరు. తన అందంతో, అభినయం, అమాయకత్వపు చూపులతో అప్పట్లో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ భామ. దాదాపు అందరు టాప్ హీరోల సరసన ఆడి పాడింది. చిరంజీవి, నాగార్జున, విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో సైతం నటించి మెప్పించింది. దాదాపు తెలుగు, తమిళ్ మలయాళ అన్ని భాషల్లో కలిపి దాదాపు 80 కి పైగా సినిమాల్లో నటించినది మన అందాల సీనియర్ నటి మీనా. మీనా ఎంత పెద్ద హీరోయిన్ అయినాగానీ గ్లామరస్ పాత్రలకు కొంచెం దూరంగానే ఉంటూ ఫ్యామిలీ ఓరియెSenior, heroin, meena, second innings;chiranjeevi;venkatesh;balakrishna;nagarjuna akkineni;abinaya;bhama;meena;audi;cinema;rajani kanth;tamil;episode;wife;heroineఈ సీనియర్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ మాములుగా లేదుగా..!ఈ సీనియర్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ మాములుగా లేదుగా..!Senior, heroin, meena, second innings;chiranjeevi;venkatesh;balakrishna;nagarjuna akkineni;abinaya;bhama;meena;audi;cinema;rajani kanth;tamil;episode;wife;heroineFri, 07 May 2021 17:30:00 GMTఒకప్పటి స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హీరోయిన్స్ లలో నటి మీనా కూడా ఒకరు. తన అందంతో, అభినయం, అమాయకత్వపు చూపులతో అప్పట్లో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ భామ. దాదాపు అందరు టాప్ హీరోల సరసన ఆడి పాడింది. చిరంజీవి, నాగార్జున, విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో సైతం నటించి మెప్పించింది. దాదాపు తెలుగు, తమిళ్ మలయాళ అన్ని భాషల్లో కలిపి దాదాపు 80 కి పైగా సినిమాల్లో నటించినది మన అందాల సీనియర్ నటి మీనా. మీనా ఎంత పెద్ద హీరోయిన్ అయినాగానీ గ్లామరస్ పాత్రలకు కొంచెం దూరంగానే ఉంటూ ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. పెళ్ళి తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది మీనా. మళ్ళీ చాలా కాలం తర్వాత తిరిగి మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ తో  సినిమాలతో బిజీ అవుతున్నట్లు తెలుస్తుంది.


అప్పట్లో మీనా, విక్టరీ వెంకటేష్ జంటను వెండితెర మీద చూస్తే అభిమానులు పండగ చేసుకునేవారు.ఎందుకంటే  వెంకటేష్, మీనాలది సూపర్ హిట్ కాంబినేషన్ కనుక. అలాంటి వీళ్ళ పైర్ ఎన్నో సంవత్సరాల తరువాత మళ్ళీ దృశ్యం సినిమా రూపంలో మనకి ఆ లోటును తీర్చింది అనే చెప్పాలి.సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పడు కూడా దృశ్యం 2 తో మళ్ళీ వీళ్ళ జంటని చూడబోతున్నాము.అంతేకాకుండా మీనా తమిళ  సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నతే అనే సినిమాలో కూడా నటించడం విశేషం అనే చెప్పాలి.


ఈ సినిమాల్లోనే కాకుండా  బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న  మరొక సినిమాలో కూడా మీనా నటించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు సంబందించిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొన్ని ఉంటాయని  తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో బాలకృష్ణ కు జోడీగా మీనా నటిస్తున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడుస్తుందట. అప్పుడు ఆయన భార్య పాత్రలో మీనా నటించబోతున్నట్లు తెలుస్తుంది .అలాగే మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఈ అందాల నటి చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"డ్రాగన్" కంట్రీకి గుణపాఠం చెప్పిన యూరోపియన్ యూనియన్ ?

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>