MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vamsipaidipally-ef604bf9-cf10-425e-a1d1-e3f827216c2a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vamsipaidipally-ef604bf9-cf10-425e-a1d1-e3f827216c2a-415x250-IndiaHerald.jpg‘మహర్షి’ మూవీ తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ తో మరొక సినిమాను చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆమూవీ కథ విషయంలో వంశీ పైడిపల్లి మహేష్ ల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడటంతో ఆ మూవీ ప్రాజెక్ట్ మొదలు కాలేదు. దీనితో ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ తీసి కూడ వంశీ పైడిపల్లికి ఏమాత్రం కలిసిరాలేదు.ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ నడిపిన రాజకీయం వంశీ పైడిపల్లికి ఊహించని అదృష్టంగా మారింది అన్న సంకేతాలు వస్తున్నాయి. దిల్ రాజ్ ఎప్పటి నుండో తమిళ సూపర్ స్టార్ విజయ్ తో సినిమా చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్vamsipaidipally;;mahesh;allu arjun;jr ntr;koratala siva;maharshi;raj;vamsi;vamsi paidipally;vijay;cinema;rajani kanth;tamil;maharshi 1;joseph vijay;arjun 1;dilదిల్ రాజ్ రాజకీయంతో లాభపడుతున్న వంశీ పైడిపల్లి !దిల్ రాజ్ రాజకీయంతో లాభపడుతున్న వంశీ పైడిపల్లి !vamsipaidipally;;mahesh;allu arjun;jr ntr;koratala siva;maharshi;raj;vamsi;vamsi paidipally;vijay;cinema;rajani kanth;tamil;maharshi 1;joseph vijay;arjun 1;dilFri, 07 May 2021 11:00:00 GMT‘మహర్షి’ మూవీ తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ తో మరొక సినిమాను చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆమూవీ కథ విషయంలో వంశీ పైడిపల్లి మహేష్ ల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడటంతో ఆ మూవీ ప్రాజెక్ట్ మొదలు కాలేదు. దీనితో ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ తీసి కూడ వంశీ పైడిపల్లికి ఏమాత్రం కలిసిరాలేదు.



ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ నడిపిన రాజకీయం వంశీ పైడిపల్లికి ఊహించని అదృష్టంగా మారింది అన్న సంకేతాలు వస్తున్నాయి. దిల్ రాజ్ ఎప్పటి నుండో తమిళ సూపర్ స్టార్ విజయ్ తో సినిమా చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే ప్రయత్నాలు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కూడ చేస్తూ ఉండటంతో దిల్ రాజ్ తన ప్రయత్నాలకు మరింత వేగం పెంచి విజయ్ మేనేజర్ ద్వారా రాయబారాలు నడిపించి విజయ్ ను ఒక తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.



ఈమూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ కి అనుకూలంగా ఉండే ఒక కథను వంశీ పైడిపల్లి సిద్ధం చేసినట్లు టాక్. దిల్ రాజ్ రాయబారంతో ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈమూవీ సెట్స్ పైకి రాగలిగితే తెలుగు తమిళ భాషలలో నిర్మించబడే ఈమూవీతో వంశీ పైడిపల్లికి మరో పెద్ద బ్రేక్ వచ్చే ఆస్కారం ఉంది.


ఇది ఇలా ఉంటే ‘పుష్ప’ మూవీ తరువాత అల్లు అర్జున్ కొరటాల శివతో చేయవలసి ఉన్న మూవీ బ్రేక్ పడి ప్రస్తుతం కొరటాల జూనియర్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. దీనితో ఇప్పుడు బన్నీ మళ్ళీ దర్శకుల వేటలో పడ్డాడు. కొంతమంది పేరున్న తమిళ దర్శకుడు బన్నీతో సినిమాలు చేయడానికి ఇప్పటికే కథలు చెపుతున్నప్పటికీ అతడి దృష్టి మాత్రం ఇప్పుడు వంశీ పైడిపల్లి పై ఉంది అని అంటున్నారు. అదే జరిగితే వంశీ పైడిపల్లికి దశ తిరిగినట్లే అనుకోవాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మిల్క్ బ్యూటీ దారి ఎటు..?

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>