MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-nu-ala-chudadam-istam-ledhu-rgvdd289b77-ad63-4092-a5f8-9a110dc988f8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-nu-ala-chudadam-istam-ledhu-rgvdd289b77-ad63-4092-a5f8-9a110dc988f8-415x250-IndiaHerald.jpgరాంగోపాల్ వర్మ అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు, కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కూడా ఆగ్రహం తెప్పించే విధంగా ఉంటాయి.. ఇక మరికొన్ని సార్లు ఏమో ఎవరికీ అర్థం కాని రేంజిలో ఉంటాయి.. అయితే ఇటీవల రామ్ గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి,ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇక ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. PAWAN KALYAN RAM GOPAL VARMA;pawan;ram gopal varma;editor mohan;jeevitha rajaseskhar;kalyan;ram pothineni;jagan;andhra pradesh;telangana;ram madhav;cinema;research and analysis wing;sv mohan reddy;reddy;shaktiపవన్ ను అలా చూడడం ఇష్టం లేదు : ఆర్జీవిపవన్ ను అలా చూడడం ఇష్టం లేదు : ఆర్జీవిPAWAN KALYAN RAM GOPAL VARMA;pawan;ram gopal varma;editor mohan;jeevitha rajaseskhar;kalyan;ram pothineni;jagan;andhra pradesh;telangana;ram madhav;cinema;research and analysis wing;sv mohan reddy;reddy;shaktiFri, 07 May 2021 12:00:00 GMTరాంగోపాల్ వర్మ అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు, కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కూడా ఆగ్రహం తెప్పించే విధంగా ఉంటాయి.. ఇక మరికొన్ని సార్లు ఏమో ఎవరికీ అర్థం కాని రేంజిలో ఉంటాయి.. అయితే ఇటీవల రామ్ గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి,ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇక ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తనకు నచ్చిన రాజకీయ నేత కేవలం పవన్ కళ్యాణ్  మాత్రమే అని వర్మ అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఇంకా అధికారం రాలేదని, రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని కూడా రాంగోపాల్ వర్మ అన్నారు. సినిమాలలో పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఎంతో చేసినట్టు చూపిస్తారు. అదే నిజ జీవితం లో పవన్ కళ్యాణ్ ప్రజల కొరకు ఏం చేస్తాడో తెలుసుకోవాలని మాత్రం తనకు లేదని చెప్పాడు. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఏం చేసినా కరెక్టే, ఆయన తీసుకునే నిర్ణయంపై ప్రజల సంతోషాలు ఆధారపడి ఉంటాయని కూడా వర్మ చెప్పుకొచ్చారు.


పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో ఒక సినిమాను తెరకెక్కించే శక్తి, సామర్థ్యం  రెండూ నాకు లేవని కూడా వర్మ తెలిపాడు. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే, అటు కమర్షియల్ విలువలు, ఇటు ఇతర అంశాల గురించి ఆలోచించాలని చెప్పుకొచ్చాడు.. అలాగే సినీ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ లు ఉన్న హీరోలలో పవన్ కూడా మొట్టమొదటి స్థానంలో ఉంటాడు అని, అందుకే ఆయన సినిమాల పై భారీగా అంచనాలు ఉంటాయని, అందుకే అలాంటి వ్యక్తి తో
సినిమాలు తీసే సామర్థ్యం నాకు లేదని తెలిపారు. అందుకే నా సినిమాల్లో పవన్ కళ్యాణ్ ని అలా చూడడం ఇష్టం లేదని రాంగోపాల్ వర్మ తెలిపారు.


పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలి అంటే, కమర్షియల్ సీన్లు, డైలాగులు కంపల్సరి గా ఉండాలి. అలాంటి సీన్లు తీసే శక్తి నాకు లేదని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను హ్యాండిల్ చేయలేనని కూడా వర్మ తెలిపారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి కూడా తాను సినిమాలు తీస్తానని, ఆయన సినిమా ఎలా ఉంటుందో మీరు తెరపైనే చూడాలి అని వర్మ పేర్కొన్నాడు.. అతి త్వరలోనే జగన్ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తానని కూడా వర్మ పేర్కొనడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది..










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>