KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-9b97b795-e733-42d2-acfc-45ea81a2a1c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-9b97b795-e733-42d2-acfc-45ea81a2a1c7-415x250-IndiaHerald.jpgచిన్న పిల్లలు ఇంట్లో ఉంటె అల్లరి అల్లరిగా ఉంటారు. ఇక ఇంట్లో ఒక్కరి లేదా ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటె ఎప్పడు కొట్లాడుకుంటూ ఉంటారు. అలంటి గిల్లికజ్జాలను మనం చూసిచూడనట్టు ఊరుకోవటం కూడా అంట మంచిది కాదంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. children;korcha;hushaaru;kanna lakshminarayana;allariబుడుగు: పిల్లలు గిల్లికజ్జాల పెట్టుకున్నారా.. అయితే కాస్తంత జాగ్రత్త..!బుడుగు: పిల్లలు గిల్లికజ్జాల పెట్టుకున్నారా.. అయితే కాస్తంత జాగ్రత్త..!children;korcha;hushaaru;kanna lakshminarayana;allariFri, 07 May 2021 17:00:00 GMTచిన్న పిల్లలు ఇంట్లో ఉంటె అల్లరి అల్లరిగా ఉంటారు. ఇక ఇంట్లో ఒక్కరి లేదా ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటె ఎప్పడు కొట్లాడుకుంటూ ఉంటారు. అలంటి గిల్లికజ్జాలను మనం చూసిచూడనట్టు ఊరుకోవటం కూడా అంట మంచిది కాదంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇలాంటివి పిల్లల మనసు మీద మాత్రమే కాదు, వారి చదువు, నిద్ర, ఆహారం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చుపిస్తాయట.

ఇదో పెద్ద సమస్యా  అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడే పిల్లలు వచ్చి పేరెంట్స్ తో వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు చూడు అని చెపితే అది అందరి ఇళ్ళల్లో ఉండే గోలగానే మనం చూస్తాం.కాని అదే వాళ్ళకి చెప్పుకోలేని ప్రొబ్లమ్. ఇటువంటి సమస్యని ఎదుర్కొనే పిల్లలు సరిగా భోజనం చెయ్యరు, చదువుపై సరిగా దృష్టి పెట్టలేకపోతారు.

ఇక అందరిలో తొందరగా కలవరు. ఏవిషయానికి వెంటనే స్పందించరు. మొహంలో ఎక్స్ప్రెషన్ చూపించరు. ఏదో కోల్పోయిన వాళ్ళలా దిగాలుగా కూర్చుంటారు. అంతేకాదు ఇంట్లో ఉండే పిల్లలు ఒకరిని ఇంకొకరు కావాలని ఎవోయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండే వీరు వాళ్ళ అక్కగాని అన్నయ్యగాని ఊరు వెళ్లి పేరెంట్స్ దగ్గర ఒక్కరు ఉంటే ఏంటో హుషారుగా ఉంటారు. చెప్పలేని హాపినేస్స్ వారి ముఖంలో కనిపిస్తుంది.

అయితే ఇలాంటి సమస్య ఎదురైనప్ప్పుడు ముందుగా దీనిని గుర్తించటం అవసరం. ఇంట్లో సాధారణంగా పేరెంట్స్ పెద్ద పిల్లలకు వాళ్ళ కన్నా చిన్నవాళ్ళని చూసుకునే భాద్యతని అప్పగిస్తూ ఉంటారు. దానితో పెద్దవారు దీనినే ఆసరాగా తీసుకుని తమ అజమాయిషీ చెలాయించే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఎక్కడ కూర్చోవాలో,ఎవరితో ఆడాలోఎవరితో మాట్లాడాలో అన్ని విషయాల్లో తమ పెద్దరికాన్ని చూపిస్తూ ఉంటారు.

కానీ .. ఆలా మొదలైన సమస్యని చిన్నగా ఉన్నప్పుడే తల్లితండ్రులు గుర్తించి వాళ్ళ ఇద్దరి మధ్య సానుకూల వాతావరణాన్ని పెంపొందించేలా చేయాలి. తిరిగి వాళ్ళు మామూలు స్థితికి వచ్చే దాకా ఒంటరిగా ఇద్దరినీ వదలకూడదు. వీలయితే సమస్య సర్దుకునేదాకా ఇద్దరినీ కాస్త దూరంగా ఉంచాలి. అల దూరంగా ఉంచిన సమయంలో ఇద్దరి మద్య ఆప్యాయత నెలకోనేలాగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలని సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక,శారీరిక ఆరోగ్యంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"డ్రాగన్" కంట్రీకి గుణపాఠం చెప్పిన యూరోపియన్ యూనియన్ ?

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>