MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab5b4ac6c7-e865-4233-bf82-bc5007b7db2f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab5b4ac6c7-e865-4233-bf82-bc5007b7db2f-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.. రిలీజ్ అయ్యాక మంచి స్పందన అందించారు కానీ ఆ సినిమా కి కరోనా బ్రేకులు వేసింది. సినిమా రిలీజ్ అయినా 21 వ రోజునే OTT లోకి వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.. మొదటి నుంచి ఈ సినిమా నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలు పెట్టుకున్నారు.. మంచి లాభాలు గడించొచ్చు అని ఆశ పడ్డారు కానీ అయన అనుకున్నట్లు కరోనా రాకపోతే మంచి లాభాలు కూడా వచ్చేవి.. కానీ కరోనా అయన అంచనాలను తారుమారు చేసింది.. vakeel saab;pawan;shruti;shruti haasan;kalyan;sriram;sruthi;tara;cinema;producer;director;producer1;venu sreeram;dilవకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!vakeel saab;pawan;shruti;shruti haasan;kalyan;sriram;sruthi;tara;cinema;producer;director;producer1;venu sreeram;dilFri, 07 May 2021 12:00:00 GMTవకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.. రిలీజ్ అయ్యాక మంచి స్పందన అందించారు కానీ ఆ సినిమా కి కరోనా బ్రేకులు వేసింది. సినిమా రిలీజ్ అయినా 21 వ రోజునే OTT లోకి వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.. మొదటి నుంచి ఈ సినిమా నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలు పెట్టుకున్నారు.. మంచి లాభాలు గడించొచ్చు అని ఆశ పడ్డారు కానీ అయన అనుకున్నట్లు కరోనా రాకపోతే మంచి లాభాలు కూడా వచ్చేవి.. కానీ కరోనా అయన అంచనాలను తారుమారు చేసింది..

భారీ లాభాలు కాస్త స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ఇక సినిమా విషయానికొస్తే ఈ సినిమా తో వేణు శ్రీరామ్ నార్మల్ డైరెక్టర్ కాస్త స్టార్ డైరెక్టర్ అయ్యాడు.. దిల్ రాజు కు ఉన్నంతలో మంచి లాభాలు వచ్చాయి.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపించాడు.. అలాగే ఈ సినిమా లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరొచ్చింది.. అయితే శృతి హాసన్ కి మాత్రం విమర్శలు ఎదురవుతున్నాయి.. హిట్ కాంబో అని పవన్ తో చేయడానికి ఒప్పుకున్నా ఆమెకు ఈ సినిమా ప్లస్ అవకపోగా భారీ మైనస్ అయ్యింది..

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాగా వకీల్ సాబ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కరోనా ప్రభావం లేకపోతే ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించేదని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు ప్రభావం కూడా వకీల్ సాబ్ కలెక్షన్లపై బాగానే పడినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమా హిట్టైనా శృతిహాసన్ కు మాత్రం ఈ సినిమా చెడ్డపేరు తెచ్చిపెట్టింది. శృతి పాత్ర చిత్రీకరణ ఏ మాత్రం బాలేదని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శృతి కెరీర్ కు వకీల్ సాబ్ మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>