MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-hero-setup-is-not-normalc9c05a2a-ace8-4919-8b36-7b8cbba70c72-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-hero-setup-is-not-normalc9c05a2a-ace8-4919-8b36-7b8cbba70c72-415x250-IndiaHerald.jpgఇళయ తలపతి విజయ్ కి తమిళనాట ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తారు. క్షణాల్లో తమ హీరో అప్డేట్ ను ట్రెండింగ్ లో నిలుపుతారు. ఇక తమిళనాట విజయ్ సినిమాలు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. ఇక విజయ్ ఈ ఏడాది ఆరంభంలో మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.tollywood gossips;mahesh;dilip kumar;kumaar;dileep;dileep kumar;dilip;maharshi;rani;surya sivakumar;tara;vamsi;vamsi paidipally;varsha;vijay;cinema;telugu;rajani kanth;tamil;maharshi 1;director;hero;letter;joseph vijay;masterసెన్సేషన్ : తలపతి విజయ్ తో మహేష్ డైరెక్టర్.. ?సెన్సేషన్ : తలపతి విజయ్ తో మహేష్ డైరెక్టర్.. ?tollywood gossips;mahesh;dilip kumar;kumaar;dileep;dileep kumar;dilip;maharshi;rani;surya sivakumar;tara;vamsi;vamsi paidipally;varsha;vijay;cinema;telugu;rajani kanth;tamil;maharshi 1;director;hero;letter;joseph vijay;masterFri, 07 May 2021 18:00:00 GMTఇళయ తలపతి విజయ్ కి తమిళనాట ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తారు. క్షణాల్లో తమ హీరో అప్డేట్ ను ట్రెండింగ్ లో నిలుపుతారు. ఇక తమిళనాట విజయ్ సినిమాలు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. ఇక విజయ్ ఈ ఏడాది ఆరంభంలో " మాస్టర్ " సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

విజయ్ కి సూర్య, కార్తీ లతో పోలిస్తే తెలుగులో ఏమాత్రం క్రేజ్ లేదనే చెప్పుకోవాలి. మొట్టమొదటి సరిగా "తుపాకి" సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఆ తరువాత తెలుగులో చెపుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. ఇక ఈ ఏడాది "మాస్టర్ " తో తెలుగులో మరొకసారి సత్తా చాటాడు. దాంతో తెలుగులో ఏర్పడ్డ ఈ క్రేజ్ ను నిలుపుకొనేందుకు విజయ్ తెలుగు స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కు " మహర్షి " వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన వంశీ పైడిపల్లి ఇటీవలే విజయ్ కి కథ వినిపించడాని సమాచారం.

కథ బాగా నచ్చడంతో విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఈ ప్రాజెక్ట్ ఒకే అయితే విజయ్ కి ఈ సినిమా స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ అవుతుంది. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ ప్రాజెక్ట్ పట్టాలేక్కే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ఈ వార్త సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప లో కూడా విలన్ గానే చేస్తున్నారా .... ??

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>