MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaithanya9b133669-de08-4e41-aa4b-32a772326279-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaithanya9b133669-de08-4e41-aa4b-32a772326279-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం "థాంక్యూ" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా కరోనా సెకండ్ వేవ్ లోనూ ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక్కడ కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ చిత్ర బృందం షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. అయితే అక్కడ కూడా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆ వార్తలన్నీ పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది. తాజాగా చిత్ర యూనిట్ ఇటలీ షెడ్thank you movie;naga chaitanya;kumaar;naga;vikram;india;italy;tollywood;cinema;naga aswin;love;hero;heroine;chaitanya 1;reddy;rashi khanna;dilచైతూ స్పీడ్ మాములుగా లేదుగా...అప్పుడే ఫసక్..చైతూ స్పీడ్ మాములుగా లేదుగా...అప్పుడే ఫసక్..thank you movie;naga chaitanya;kumaar;naga;vikram;india;italy;tollywood;cinema;naga aswin;love;hero;heroine;chaitanya 1;reddy;rashi khanna;dilFri, 07 May 2021 21:04:11 GMTటాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం "థాంక్యూ" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా  కరోనా సెకండ్ వేవ్ లోనూ ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.  ఇక్కడ కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ చిత్ర బృందం షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది . అయితే అక్కడ కూడా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆ వార్తలన్నీ పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది. తాజాగా చిత్ర యూనిట్ ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. అంతే కాకుండా తిరిగి ఇండియా కు వస్తున్నట్టు పేర్కొంది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ ఫోటోలను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి . 

ఈ ఫోటోల్లో నాగచైతన్య , రాశీ ఖన్నా తో పాటు దర్శకుడు విక్రమ్ ఉన్నారు. ఈ ఫోటోలను రాశీఖన్నా సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , హర్షిత్ రెడ్డి, శిరీష్ లు  నిర్మిస్తున్నారు . ప్రస్తుతం కరోనా విజృంభన నేపథ్యంలో పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు అన్ని షూటింగ్ లను వాయిదా వేసుకున్నారు. కానీ థాంక్యూ సినిమా ఎక్కడా తగ్గకుండా షెడ్యూల్ ను పూర్తి చేసుకోవడం విశేషం . ఇదిలా ఉండగా నాగ చైతన్య ఇప్పటికే లవ్ స్టొరీ అనే సినిమాను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేయించుకున్న స్టార్ హీరోయిన్.. ఆమెతో పాటు అతడు కూడా..

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>