MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-missed-the-mark-will-it-pay-a-hugef84db2f3-dcad-4305-bfa2-95fbdc618cfe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-missed-the-mark-will-it-pay-a-hugef84db2f3-dcad-4305-bfa2-95fbdc618cfe-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ చేసుకుని కొరటాల శివ తో చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR చేస్తుండగా ఆ సినిమా తర్వాత త్రివిక్రంతో చేయాల్సి ఉండగా ఏకారణం చేతనో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.. దాంతో అయన తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ తో ముందుకు వెళ్తున్నాడు.. అటు త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమా ఒకే చేసుకున్నాడు.. దీంతో ఎలాంటి వివాదం లేకుండానే ఇద్దరు చెరో సినిమా చేసుకుంటున్నారు.. ntr;mahesh;ntr;pooja hegde;shiva;koratala siva;rajamouli;trivikram srinivas;india;rrr movie;cinema;blockbuster hit;lord siva;june;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaఎన్టీఆర్ అంచనా తప్పింది.. భారీ మూల్యం చెల్లిస్తాడా..!!ఎన్టీఆర్ అంచనా తప్పింది.. భారీ మూల్యం చెల్లిస్తాడా..!!ntr;mahesh;ntr;pooja hegde;shiva;koratala siva;rajamouli;trivikram srinivas;india;rrr movie;cinema;blockbuster hit;lord siva;june;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaFri, 07 May 2021 09:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ చేసుకుని కొరటాల శివ తో చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr చేస్తుండగా ఆ సినిమా తర్వాత త్రివిక్రంతో చేయాల్సి ఉండగా ఏకారణం చేతనో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.. దాంతో అయన తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ తో ముందుకు వెళ్తున్నాడు.. అటు త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమా ఒకే చేసుకున్నాడు.. దీంతో ఎలాంటి వివాదం లేకుండానే ఇద్దరు చెరో సినిమా చేసుకుంటున్నారు..

త్రివిక్రంతో గతంలో అరవింద సమేత సినిమా చేశాడు ఎన్టీఆర్.. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఇలాంటి హిట్ కాంబో లో రాబోతున్న మరో సినిమా అనడంతో అభిమానులు మంచి ఆశలు పెట్టుకున్నారు.. ఈ ఆశలు అడియాశలు అవడానికి ఎన్నో రోజులు పట్టలేదు.. ఏదైతేనేం ఇప్పుడు ఎవరికీ ఎలాంటి ఇష్యూస్ లేవు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను జూన్ నుంచి ప్రారంభించబోతున్నట్లు కూడా వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యూలర్ షూటింగ్ ఆలస్యం కాబోతుందట.

దీనికి కారణం కరోనా వల్ల వీళ్లిద్దరూ చేస్తున్న చిత్రాల షూటింగులు వాయిదా పడిపోవడమేనని తెలిసింది.ప్రస్తుతం ఎన్టీఆర్ rrr షూటింగ్‌ చేయాల్సి ఉంది. అలాగే, కొరటాల శివ 'ఆచార్య' కొంత బ్యాలెన్స్ ఉంది. ఈ రెండూ పూర్తయిన తర్వాతనే కొత్త సినిమాను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, అవి రెండూ ప్రస్తుతానికి ఆగిపోయాయి. అంతేకాదు, ఎప్పుడు పున: ప్రారంభం అవుతాయో కూడా తెలీదు. సో.. ఎన్టీఆర్ 30వ సినిమాపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్‌తో యూనివర్శల్ కాన్సెప్టుతో ఇది రూపొందనుంది.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

థర్డ్ వేవ్ కు సిద్ధంకండి: సుప్రీం

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>