BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-vaccine73ca9d97-af3a-4361-9414-2ed565ae1fce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-vaccine73ca9d97-af3a-4361-9414-2ed565ae1fce-415x250-IndiaHerald.jpgకరోనా కట్టడికై దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపిలో కూడా టీకా డ్రైవ్ కొనసాగుతుంది. అయితే, గుంటూరులోని మల్లికార్జునపేట కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రం వద్ద గందరగోళం తలెత్తింది. రెండో విడత టీకా కోసం పంపిణీ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున్న ప్రజలు తరలివచ్చారు. దీంతో కోవిడ్ టీకా పంపిణీలో గందరగోళం ఏర్పడింది. టోకెన్ల పంపిణీ సరిగ్గా జరగలేందటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నా టీకా కేంద్రం వద్దకు చేరుకున్న వారికి టోకెన్ల పంపిణcorona vaccine;guntur;police;central governmentటీకా డ్రైవ్: గుంటూరు జిల్లాలో గందరగోళం..!!టీకా డ్రైవ్: గుంటూరు జిల్లాలో గందరగోళం..!!corona vaccine;guntur;police;central governmentFri, 07 May 2021 13:13:07 GMTకరోనా కట్టడికై దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపిలో కూడా టీకా డ్రైవ్ కొనసాగుతుంది. అయితే, గుంటూరులోని మల్లికార్జునపేట కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రం వద్ద గందరగోళం తలెత్తింది. రెండో విడత టీకా కోసం పంపిణీ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున్న ప్రజలు తరలివచ్చారు. దీంతో కోవిడ్ టీకా పంపిణీలో గందరగోళం ఏర్పడింది. టోకెన్ల పంపిణీ సరిగ్గా జరగలేందటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నా టీకా కేంద్రం వద్దకు చేరుకున్న వారికి టోకెన్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టోకెన్ల పంపిణీని అధికారులు నిలివేశారు. పంపిణీ నిలిపివేయండంతో అధికార యంత్రాంగం తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు టీకా కేంద్రానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మిల్క్ బ్యూటీ దారి ఎటు..?

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>