BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/g-anand9680213c-6fe0-4683-a11e-0df0f912e9b3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/g-anand9680213c-6fe0-4683-a11e-0df0f912e9b3-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి సినీ ప్రపంచాన్ని వణికిస్తోంది. గత కొద్దీ రోజులుగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రతి రోజు మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం ప్రముఖ గాయకుడు జి.ఆనంద్(67) కరోనాతో ఆక్సిజన్ అందక కన్ను మూసారు. కరోనా తో గత కొద్దిరోజులుగా అయన ఇబ్బందిg anand;anand malayalam actor;geetha;paandu;venu;district;cinema;sangeetha;oxygen;anand deverakonda;venu thottempudiకరోనా కాటుకు ప్రముఖ గాయకుడు బలికరోనా కాటుకు ప్రముఖ గాయకుడు బలిg anand;anand malayalam actor;geetha;paandu;venu;district;cinema;sangeetha;oxygen;anand deverakonda;venu thottempudiFri, 07 May 2021 07:36:23 GMTకరోనా మహమ్మారి సినీ ప్రపంచాన్ని వణికిస్తోంది. గత కొద్దీ రోజులుగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రతి రోజు మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం ప్రముఖ గాయకుడు జి.ఆనంద్(67) కరోనాతో ఆక్సిజన్ అందక కన్ను మూసారు. కరోనా తో గత కొద్దిరోజులుగా అయన ఇబ్బంది పడుతున్నారు. అయితే సకాలంలో ఆక్సిజన్ దొరికితే అయన ప్రాణాలతో ఉండేవారు. గత యాభయేళ్ళుగా సినీ రంగంలో ఆనంద్ తన స్వర మాధురి బృందం ద్వారా దేశవిదేశాల్లో 6500 కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ కాగా అనేక అనువాద చిత్రాలకు సంగీతం అందించారు. దిక్కులు చూడకు రామయ్య , ఒక వేణువు వినిపిం చెను, విఠలా విఠలా పాండురంగ విఠలా పాటలు ఆనంద్ కి మంచి పేరును తీసుకోచ్చాయి.
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో నేటి నుంచి ఫీవర్‌ సర్వే

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>