MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh175c2c1d-a243-41c2-bdef-f535ca93521a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh175c2c1d-a243-41c2-bdef-f535ca93521a-415x250-IndiaHerald.jpgవెబ్ సిరీస్ లలో ఉండే అడల్ట్ కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కేవలం అడల్ట్ కంటెంట్ కాదు భూతులు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి.. అందుకే ఫామిలీ తో కూర్చుని చూడడానికి వీలు లేని వెబ్ సిరీస్ అనే పేరు ఉండడం వల్ల కొంతమంది ప్రేక్షకులు దీన్ని చూడడానికి ఇష్టపడరు.. నిజానికి సెన్సార్ అనే ప్రక్రియ లేకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యం అయిపొయింది అందుకే భూతులు, బిట్ లు పెడుతూ ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ను ఆకర్సతిస్తున్నారు.. allari naresh;naresh;ali;allari naresh;devi prasad;krishna;krishna bhagawan;prasad;sharmila mandre;korcha;ram madhav;cinema;comedy;hero;kevvu keka;research and analysis wing;v;mass;allariఈ అల్లరి నరేష్ సినిమాలో మీర్జాపూర్ లో కంటే ఎక్కువ భూతులు ఉన్నాయి.. గమనించారా..!!ఈ అల్లరి నరేష్ సినిమాలో మీర్జాపూర్ లో కంటే ఎక్కువ భూతులు ఉన్నాయి.. గమనించారా..!!allari naresh;naresh;ali;allari naresh;devi prasad;krishna;krishna bhagawan;prasad;sharmila mandre;korcha;ram madhav;cinema;comedy;hero;kevvu keka;research and analysis wing;v;mass;allariFri, 07 May 2021 10:00:00 GMTవెబ్ సిరీస్ లలో ఉండే అడల్ట్ కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కేవలం అడల్ట్ కంటెంట్ కాదు భూతులు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి.. అందుకే ఫామిలీ తో కూర్చుని చూడడానికి వీలు లేని వెబ్ సిరీస్ అనే పేరు ఉండడం వల్ల కొంతమంది ప్రేక్షకులు దీన్ని చూడడానికి ఇష్టపడరు.. నిజానికి సెన్సార్ అనే ప్రక్రియ లేకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యం అయిపొయింది అందుకే భూతులు, బిట్ లు పెడుతూ ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ను ఆకర్సతిస్తున్నారు..

ఈనేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన సిరీస్ లలో మీర్జాపూర్ ఈవిధంగా మంచి ప్రాచుర్యం పొందింది.. ఇందులో ఉండే అడల్ట్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ చూడలేని వినలేని రకంగా ఉంటాయి. అయినా ఈ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం రెండు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ కి రెడీ అవుతుంది. అయితే ఇదే తరహా కంటెంట్ ఓ అల్లరి నరేష్ సినిమాలో ఉన్నాయి.. అది జాగ్రత్తగా వింటే మీకే అర్థమవుతుంది.. సెన్సార్ బోర్డు వాళ్ళను కూడా బోల్తా కొట్టించడం మన దర్శకులకు అలవాటే.. ఈ సినిమా దర్శకుడు కూడా అంతే... స్లో మోషన్ లో వింటేగాని అసలు మ్యాటర్ అర్థం కాలేదు.

మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో కంటే దారుణంగా ఉన్నాయి. ఈ సినిమాలోని డైలాగ్స్.. దేవి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన కెవ్వు కేక సినిమా 2013 విడుదలైంది. యావరేజ్ హిట్ గా నిలిచిన ఆ సినిమాలో అల్లరి నరేష్ - షర్మిలా మాండ్రే జంటగా నటించారు. సినిమాలోని రాంబాబు అనే పాట అప్పట్లో మాస్ అడియెన్స్ ఎంతగానో అలరించింది. అలీ, ఎమ్మెస్.నారాయణ, కృష్ణ భగవాన్ వంటి నటీనటులు కామెడీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే వాడారు. ఒక పాటలో అయితే హీరో టాయిలెట్ పోస్తున్న సీన్ ను వామ్మో అనేలా చిత్రీకరించారు. అయితే అదంతా ఒకలా ఉంటే అప్పట్లోనే సినిమాలో ఎవరు వినాకూడని బూతులు సెన్సార్ కట్ లేకుండా వినిపించేశారు. సెన్సార్ వాళ్ళను చాలా తెలివిగా మోసం చేశారనే చెప్పాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>