BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down12894f69-1396-4893-a11b-ca5bbe4c335d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down12894f69-1396-4893-a11b-ca5bbe4c335d-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ అమలువుతోంది. మహమ్మారి కట్టడికి కఠిన లాక్‌డౌన్‌ విధించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున కర్ణాటకలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ఈ నెల 10న (సోమ‌వారం) ఉద‌యం 6 గంటల నుంచి ఈ నెల 24 ఉద‌యం 6 గంట‌ల‌ వ‌ర‌కూ పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి యెడ్యూర‌ప్ప శుక్ర‌వారం ప్ర‌కlockdown;amala akkineni;karnataka - bengaluru;maharashtra - mumbai;chief minister;karnataka 1;maharashtraక‌ర్ణాట‌క‌లో రెండు వారాల లాక్‌డౌన్‌..!!క‌ర్ణాట‌క‌లో రెండు వారాల లాక్‌డౌన్‌..!!lockdown;amala akkineni;karnataka - bengaluru;maharashtra - mumbai;chief minister;karnataka 1;maharashtraFri, 07 May 2021 20:03:00 GMTముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున కర్ణాటకలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ఈ నెల 10న (సోమ‌వారం) ఉద‌యం 6 గంటల నుంచి ఈ నెల 24 ఉద‌యం 6 గంట‌ల‌ వ‌ర‌కూ పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి యెడ్యూర‌ప్ప శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. క‌రోనా క‌ర్ఫ్యూ పెట్టిన పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింద‌ని ఆయ‌న అన్నారు. అన్ని హోట‌ళ్లు, ప‌బ్బులు, బార్లు మూసి ఉంటాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక హోట‌ళ్లు, మాంసం దుకాణాలు, కూర‌గాయ‌ల దుకాణాలు మాత్రం ప్ర‌తి రోజూ ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కూ తెరిచి ఉంటాయ‌ని చెప్పారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనే రోజువారీ కొవిడ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతూ వస్తున్నాయి. బుధవారం 50వేల మార్క్‌ను దాటాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్‌ డిమాండ్‌ సైతం పెరిగింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాధ్యతాయుత ప్రకటన చేసిన సోనియా గాంధీ...

పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట.. భారత్ భేష్.. !

ఆచార్య ఆత్రేయ: మనసుకు హత్తుకునే కవి ఆత్రేయ..

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>