Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona1aaf9e1f-3af5-4668-a3a1-58ce949d0386-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona1aaf9e1f-3af5-4668-a3a1-58ce949d0386-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ వైరస్ విలయతాండవం చేస్తున్న వేల కొన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ హాట్ స్పాట్ గా మారిపోతున్నాయి. కేవలం ఈ ఏడాది మాత్రమే కాదు దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కూడా దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ గా మారిపోయింది మహారాష్ట్ర. అన్ని రాష్ట్రాలలో ఒక మోతాదులో వైరస్ కేసులు ఉంటే మహారాష్ట్రలో మాత్రం ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది మహారాష్ట్రలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య Corona;deva;maharashtra - mumbai;maharashtra;wife;oxygen;chatrapathi shivaji;sivaji;coronavirus;panjaa;paruguనువ్వు దేవుడివి సామీ.. నగలు తాకట్టు పెట్టి.. ఆస్పత్రి కట్టి?నువ్వు దేవుడివి సామీ.. నగలు తాకట్టు పెట్టి.. ఆస్పత్రి కట్టి?Corona;deva;maharashtra - mumbai;maharashtra;wife;oxygen;chatrapathi shivaji;sivaji;coronavirus;panjaa;paruguFri, 07 May 2021 10:00:00 GMTదేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ వైరస్ విలయతాండవం చేస్తున్న వేల కొన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ హాట్ స్పాట్ గా మారిపోతున్నాయి. కేవలం ఈ ఏడాది మాత్రమే కాదు దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కూడా దేశంలో కరోనా వైరస్  హాట్ స్పాట్ గా మారిపోయింది మహారాష్ట్ర. అన్ని రాష్ట్రాలలో ఒక మోతాదులో  వైరస్ కేసులు ఉంటే మహారాష్ట్రలో మాత్రం ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది మహారాష్ట్రలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  రోజురోజుకు  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.




 అయితే రెండవ దశ  వైరస్ బారిన పడిన వారు ఎంతోమంది ఇక అనారోగ్యానికి గురై ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.  మహారాష్ట్రలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక అటు రోగులు అందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో ఎంతో మంది సామాన్య ప్రజల మనసు సైతం చలించిపోతుంది. దీంతో తమకు ఉన్న దాంట్లో రోగులకు సహాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు సైతం ఇలా కరోనా వైరస్ రోగులకు వివిధ రకాల సదుపాయాలు అందించేందుకు సిద్ధమయ్యారు.



 ఇక ఇటీవల ఓ వ్యక్తి మాత్రం స్తోమత కు మించి  సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ ఎంతోమంది రోగులు ఆక్సిజన్ బెడ్ల కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ సమస్యను చూసి చలించిపోయిన యువకుడు ఏకంగా ఆసుపత్రిని కట్టించడం సంచలనంగా మారింది.  తన తల్లి భార్య నగలు తాకట్టు పెట్టి మరీ 30 పడకల ఆసుపత్రి కట్టించాడు. ఇక దీనికి చత్రపతి శివాజీ ఆసుపత్రిగా పేరు కూడా పెట్టాడు సదరు వ్యక్తి.  సదరు యువకుడు చేసిన పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>