BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/corona-virus-effect-on-worold-wide-people9202e1d4-06f8-453a-9c29-c3c7a7780384-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/corona-virus-effect-on-worold-wide-people9202e1d4-06f8-453a-9c29-c3c7a7780384-415x250-IndiaHerald.jpgరష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ కొవిడ్‌-19 టీకా ఆవిష్కరణలో మరో మైలురాయిని చేరుకుంది. రెండు డోసుల 'స్పుత్నిక్‌ వి' టీకాను అభివృద్ధి చేసిన ఈ సంస్థ, తాజాగా ఒకే డోసు 'స్పుత్నిక్‌ లైట్‌' టీకాను రూపొందించింది. దీనికి రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ నుంచి సింగిల్ డోస్ క‌రోనా వ్యాక్సిన్‌కు గురువారం ర‌ష్యాకు అనుమ‌తి ఇచ్చింది. ఈ విష‌యాన్ని వ్యాక్సిన్ త‌యారీ సంస్థే ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు టీకా 79.4% ప్రభావశీలత కనబరచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొందrussia;russia;twitter;letter;vరష్యా నుండి మరో తీపి కబురు..!!రష్యా నుండి మరో తీపి కబురు..!!russia;russia;twitter;letter;vFri, 07 May 2021 11:50:19 GMTరష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ కొవిడ్‌-19 టీకా ఆవిష్కరణలో మరో మైలురాయిని చేరుకుంది. రెండు డోసుల 'స్పుత్నిక్‌ వి' టీకాను అభివృద్ధి చేసిన ఈ సంస్థ, తాజాగా ఒకే డోసు 'స్పుత్నిక్‌ లైట్‌' టీకాను రూపొందించింది. దీనికి రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ నుంచి సింగిల్ డోస్ క‌రోనా వ్యాక్సిన్‌కు గురువారం ర‌ష్యాకు అనుమ‌తి ఇచ్చింది. ఈ విష‌యాన్ని వ్యాక్సిన్ త‌యారీ సంస్థే ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు టీకా 80 % ప్రభావశీలత కనబరచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. ఇదే విష‌యాన్ని చెబుతూ.. స్పుత్నిక్ ఫ్యామిలీలోకి కొత్త మెంబ‌ర్ వ‌చ్చింది. దీని పేరు స్పుత్నిక్ లైట్‌. ఇది విప్ల‌వాత్మ‌క‌మైన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్‌. 80 శాతం సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు తేలింది. ఇది ఎన్నో డ‌బుల్ డోస్ వ్యాక్సిన్ల కంటే ఎక్కువ‌. ఈ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ వ‌ల్ల వ్యాక్సినేష‌న్ వేగం పెరుగుతుంది అని త‌యారీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ టీకా తీసుకున్న వారిలో 28 రోజుల నాటికి వైరస్‌ను ఎదిరించే యాంటీ-బాడీలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇది కరోనా వైరస్‌ నూతన వేరియెంట్ల పైనా పనిచేస్తోందని సంస్థ వివరించింది.
" style="height: 681px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>