MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood6c9bc226-0eda-411b-8094-2c6fb0c1ca7e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood6c9bc226-0eda-411b-8094-2c6fb0c1ca7e-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.. చాలా రోజుల తర్వాత పవన్ కనిపించడంతో పాటు పవన్ కి తగ్గట్టు సినిమా కథ కూడా ఉండడంతో ఈ సినిమాను ప్రజలు బాగా ఆదరించారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందారు. హిందీలో సూపర్ హిట్టయిన పింక్ సినిమాకు ఇది రీమేక్ అని తెలియడంతో అలాంటి సినిమా ఇక్కడ ఆదరిస్తారా లేదా అనే టెన్షన్ వారిలో ఉంది. దానికి తగ్గట్టుగా ఏదో పెద్ద దర్శకTollywood;pawan;kalyan;pawan kalyan;sriram;cinema;interview;remake;good news;pink;venu sreeram;good newwz;dilపవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ -2 కూడా!పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ -2 కూడా!Tollywood;pawan;kalyan;pawan kalyan;sriram;cinema;interview;remake;good news;pink;venu sreeram;good newwz;dilFri, 07 May 2021 11:13:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.. చాలా రోజుల తర్వాత పవన్ కనిపించడంతో పాటు పవన్ కి తగ్గట్టు సినిమా కథ కూడా ఉండడంతో ఈ సినిమాను ప్రజలు బాగా ఆదరించారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందారు. హిందీలో సూపర్ హిట్టయిన పింక్ సినిమాకు ఇది రీమేక్ అని తెలియడంతో అలాంటి సినిమా ఇక్కడ ఆదరిస్తారా లేదా అనే టెన్షన్ వారిలో ఉంది. 


దానికి తగ్గట్టుగా ఏదో పెద్ద దర్శకుడి సినిమా ఇస్తారు అనుకుంటే రెండు మూడు సినిమాలు చేసిన అనుభవం ఉన్న వేణు శ్రీరామ్ కి ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ మరింత నిరాశలో కూరుకుపోయి.. కానీ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో ఆ దెబ్బకు పవన్ ఫ్యాన్స్ టెన్షన్లు అన్నీ తీరిపోయాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చనీయాంశం గా మారింది. ఇదే విషయం మీద దర్శకుడు వేణు శ్రీరామ్ ఆసక్తికర జవాబిచ్చాడు. వకీల్ సాబ్-2 చేసే ఆలోచన ఉందా అని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నకు దీనికి వేణు బదులిస్తూ..నిజానికి సీక్వెల్ చేసే ఆలోచన లేదు.


 కానీ సినిమా రిలీజయ్యాక అభిమానులతో పాటు సన్నిహితులు చాలామంది సీక్వెల్ చేస్తే బాగుంటుంది అన్నారని అన్నారు. మనకు ఇప్పుడు వకీల్ సాబ్ అంటే ఎవరో బాగా తెలుసు. ఆ క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ కథను కొనసాగించి మరో మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మరో అవకావం ఇవ్వాలి కదా అన్నారు. పవన్ ఓకే అని.. దిల్ రాజు కూడా సినిమాను నిర్మించడానికి ముందుకు వస్తే.. వకీల్ సాబ్-2 చేయడానికి అవకాశం ఉంటుందను అన్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రష్యా నుండి మరో తీపి కబురు..!!

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>