BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/karnataka915c31d2-aca7-482b-ab86-9bb70ddaa4a0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/karnataka915c31d2-aca7-482b-ab86-9bb70ddaa4a0-415x250-IndiaHerald.jpgCOVID-19 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలు చోట్ల తీవ్ర సంక్షోభం కనిపిస్తుంది. తాజాగా బెడ్ దొరకలేదని ఒక కరోనా రోగి ఏకంగా కర్ణాటక అసెంబ్లీ బయట నిరసనకు దిగడం సంచలనంగా మారింది. ఏ ఆసుపత్రిలోని వైద్యం లభించకపోవడంతో సదరు మహిళ తన కుమార్తె తో సహాkarnataka;kumaar;ravi anchor;karnataka - bengaluru;congress;assembly;woman;leaderబెడ్ కోసం అసెంబ్లీకి వెళ్ళిన కోవిడ్ పేషంట్ !బెడ్ కోసం అసెంబ్లీకి వెళ్ళిన కోవిడ్ పేషంట్ !karnataka;kumaar;ravi anchor;karnataka - bengaluru;congress;assembly;woman;leaderFri, 07 May 2021 07:53:00 GMTCOVID-19 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలు చోట్ల తీవ్ర సంక్షోభం కనిపిస్తుంది. తాజాగా బెడ్ దొరకలేదని ఒక కరోనా రోగి ఏకంగా కర్ణాటక అసెంబ్లీ బయట నిరసనకు దిగడం సంచలనంగా మారింది. ఏ ఆసుపత్రిలోని వైద్యం లభించకపోవడంతో సదరు మహిళ తన కుమార్తె తో సహా అంబులెన్స్ లో అసెంబ్లీ ముందు బైఠాయించింది. ఆమెకు మద్దతు ఇస్తూ యూత్ కాంగ్రెస్ లీడర్ నలపడ్ కూడా చేరుకున్నారు. ఈ సంఘటన జరిగిన గంట తర్వాత చీఫ్ సెక్రటరీ రవి కుమార్ ఆమెకు బెడ్ ఇప్పించి అక్కడ నుండి పంపించడం జరిగింది.
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో నేటి నుంచి ఫీవర్‌ సర్వే

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>